Dharmavaramu Ramakrishnacharyula Sampoorna Nataka Sahithyam Set

Rs.800
Rs.800

Dharmavaramu Ramakrishnacharyula Sampoorna Nataka Sahithyam Set
INR
CREATIVE82
In Stock
800.0
Rs.800


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               తొలి తెలుగు నాటకకర్తలలో ప్రఖ్యాతుడై ఆంద్రభాషలో అజరామరమైన నాటకాలను రాసి ఆ నాటకాలకు దర్శకత్వం వహించి తాను స్థాపించిన సరసవినోదినీ సభ ద్వారా ప్రదర్శించి ఆ నాటకాలలో నటించి తెలుగు నాటకానికి సుస్థిరతను, దేశవ్యాప్తిని కలిగించిన నాటకకర్త ‘ఆంద్రనాటకపితామహా’ బిరుదాంకితుడు శ్రీ ధర్మవారము రామకృష్ణమాచార్యులు. ఆయన నాటకాలలో లభ్యమైన 20 నాటకాలను మూడు సంపుటాలలో ఆచార్యులవారి కుటుంబ సభ్యుల పక్షాన ప్రచురించడం జరుగుతున్నది.

ఈ సంపుటిలోని నాటకాలు;

చిత్రనళీయము, సావిత్రీ చిత్రాశ్వము, వరూధినీ నాటకము, చిరకారి, బృహన్నల, మొహినీరుక్మాంగద.

రెండవ సంపుటిలోని నాటకాలు;

విషాదసారంగధర, ముక్తావళి, పాదుకాపట్టాభిషేకము, అభిజ్ఞాన మణిమంతనాటకము, ప్రహ్లాద, ప్రమీలార్జునీయము, పాంచాలీస్వయంవరము, రోషనారా శివాజి.

మూడవ సంపుటిలోని నాటకాలు;

అజామిళ, ఉషాపరిణయము, హరిశ్చంద్ర, ప్రచండగాధేయము, కురుక్షేత్ర నాటకము లేదా యుధిష్టిరపట్టాభిషేకము, యుధిష్టిర యౌవరాజ్యపట్టాభిషేకము, అనుబంధాలు.

               తొలి తెలుగు నాటకకర్తలలో ప్రఖ్యాతుడై ఆంద్రభాషలో అజరామరమైన నాటకాలను రాసి ఆ నాటకాలకు దర్శకత్వం వహించి తాను స్థాపించిన సరసవినోదినీ సభ ద్వారా ప్రదర్శించి ఆ నాటకాలలో నటించి తెలుగు నాటకానికి సుస్థిరతను, దేశవ్యాప్తిని కలిగించిన నాటకకర్త ‘ఆంద్రనాటకపితామహా’ బిరుదాంకితుడు శ్రీ ధర్మవారము రామకృష్ణమాచార్యులు. ఆయన నాటకాలలో లభ్యమైన 20 నాటకాలను మూడు సంపుటాలలో ఆచార్యులవారి కుటుంబ సభ్యుల పక్షాన ప్రచురించడం జరుగుతున్నది. ఈ సంపుటిలోని నాటకాలు; చిత్రనళీయము, సావిత్రీ చిత్రాశ్వము, వరూధినీ నాటకము, చిరకారి, బృహన్నల, మొహినీరుక్మాంగద. రెండవ సంపుటిలోని నాటకాలు; విషాదసారంగధర, ముక్తావళి, పాదుకాపట్టాభిషేకము, అభిజ్ఞాన మణిమంతనాటకము, ప్రహ్లాద, ప్రమీలార్జునీయము, పాంచాలీస్వయంవరము, రోషనారా శివాజి. మూడవ సంపుటిలోని నాటకాలు; అజామిళ, ఉషాపరిణయము, హరిశ్చంద్ర, ప్రచండగాధేయము, కురుక్షేత్ర నాటకము లేదా యుధిష్టిరపట్టాభిషేకము, యుధిష్టిర యౌవరాజ్యపట్టాభిషేకము, అనుబంధాలు.

Features

  • : Dharmavaramu Ramakrishnacharyula Sampoorna Nataka Sahithyam Set
  • : Acharya Modali Nagabhushana Sarma
  • : Creative Links Publications
  • : CREATIVE82
  • : Hardbound
  • : 2018
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dharmavaramu Ramakrishnacharyula Sampoorna Nataka Sahithyam Set

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam