Sri sri sri Veerabrahmendra Swamula Vari Sampoorna Charitra

Rs.150
Rs.150

Sri sri sri Veerabrahmendra Swamula Vari Sampoorna Charitra
INR
ROHINI0127
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           "కాలజ్ఞాన సహిత శ్రీవీరబ్రహ్మేంద్రస్వాములవారి సంపూర్ణ చరిత్ర" అను ఈ పవిత్ర గ్రంథమును "శ్రీ జవంగుల నాగభూషణదాసు గారు వ్యయప్రయాసలకోర్చి రచన చేసి 1932 వ సంవత్సరం గ్రంథరూపమున వెలువరించినారు నాటినుండి నేటి వరకు శ్రీస్వామి వారి చరిత్ర ప్రతి సంవత్సరము నిరాటంకముగా పునర్ముద్రితము అవుతూనే ఉంది. దీనికి కారణం ఈ గ్రంథరచన యందు శ్రీనాగభూషణ దాసు గారి ప్రత్యేక శైలి, పౌరాణిక విషయాలు రచన చేయడంలో వారికున్న సునిశిత దృష్టి, విశేషించి చారిత్రక వాస్తవాల సమగ్ర పరిశీలనతో పాఠక జనరంజకంగా ఈ గ్రంథము మలచబడి, ప్రచురింపబడుటయే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

           శ్రీనాగభూషణదాసు గారు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి చరిత్ర రచనకు ఉద్యమించుటకు గల కొన్ని ముఖ్యాంశాలతో బాటు శ్రీదాసుగారి జీవిత విశేషాలను కూడా పాఠక మహాశయులకు తెలియజేయుట సముచితమని అది ఈ గ్రంథ ప్రకాశకులుగా మా బాధ్యత అని భావించి, వాటిని ఈ కింద పొందు పరచుచున్నాము. అందరు తప్పక చదవండి.

           "కాలజ్ఞాన సహిత శ్రీవీరబ్రహ్మేంద్రస్వాములవారి సంపూర్ణ చరిత్ర" అను ఈ పవిత్ర గ్రంథమును "శ్రీ జవంగుల నాగభూషణదాసు గారు వ్యయప్రయాసలకోర్చి రచన చేసి 1932 వ సంవత్సరం గ్రంథరూపమున వెలువరించినారు నాటినుండి నేటి వరకు శ్రీస్వామి వారి చరిత్ర ప్రతి సంవత్సరము నిరాటంకముగా పునర్ముద్రితము అవుతూనే ఉంది. దీనికి కారణం ఈ గ్రంథరచన యందు శ్రీనాగభూషణ దాసు గారి ప్రత్యేక శైలి, పౌరాణిక విషయాలు రచన చేయడంలో వారికున్న సునిశిత దృష్టి, విశేషించి చారిత్రక వాస్తవాల సమగ్ర పరిశీలనతో పాఠక జనరంజకంగా ఈ గ్రంథము మలచబడి, ప్రచురింపబడుటయే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.            శ్రీనాగభూషణదాసు గారు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి చరిత్ర రచనకు ఉద్యమించుటకు గల కొన్ని ముఖ్యాంశాలతో బాటు శ్రీదాసుగారి జీవిత విశేషాలను కూడా పాఠక మహాశయులకు తెలియజేయుట సముచితమని అది ఈ గ్రంథ ప్రకాశకులుగా మా బాధ్యత అని భావించి, వాటిని ఈ కింద పొందు పరచుచున్నాము. అందరు తప్పక చదవండి.

Features

  • : Sri sri sri Veerabrahmendra Swamula Vari Sampoorna Charitra
  • : Javangula Nagabhushana Dasu
  • : Rohini Publications
  • : ROHINI0127
  • : Paperback
  • : 455
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri sri sri Veerabrahmendra Swamula Vari Sampoorna Charitra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam