Akashavani lo Naa Anubhavalu

By D Venkatramaiah (Author)
Rs.175
Rs.175

Akashavani lo Naa Anubhavalu
INR
EMESCO0934
Out Of Stock
175.0
Rs.175
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

           రేడియో జర్నలిస్టుగానే కాదు - రేడియో నాటక రచయితగా, నటుడిగా, ప్రయోక్తగా, కార్యక్రమ నిర్వాహకుడిగా, వ్యాఖ్యాతగా, మరెన్నో విధాలుగా డి వి చేసిన కృషి లక్షలాది శ్రోతల ప్రశంసలకు పాత్రమైంది. సాహిత్యరంగంలో కథారచయితగా ఆయనకెంత పేరుందో, రేడియో కళాకారుడిగా అంతకెన్నో రెట్లు అధికమైన ప్రసిద్ధినీ, ప్రాముఖ్యాన్నీ ఆరోజుల్లో ఆయన పొందగలిగారు. కేవలం వ్యక్తిగతమైన తన అనుభవాలే కాకుండా, వేర్వేరు సందర్భాల్లో అలనాటి ఆకాశవాణి వ్యవహరించిన తీరుతెన్నుల గురించి కూడా ఆసక్తికరంగానూ, విమర్శనాదృష్టితోనూ వివరించారు డి వి ఈ పుస్తకంలో.

Features

  • : Akashavani lo Naa Anubhavalu
  • : D Venkatramaiah
  • : 2016
  • : EMESCO0934
  • : Emesco Publishers
  • : Paperback
  • : 302
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Akashavani lo Naa Anubhavalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam