Zero Oil- South Indian Cook book

By Dr Bimal Chajer (Author)
Rs.100
Rs.100

Zero Oil- South Indian Cook book
INR
ETCBKT0191
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             దక్షిణ భారత దేశంలోని మలబార్ తీరం సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి. ఈ సుగంధ ద్రవ్యాల సువాసనలు డచ్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ రాజ్యాలను ఆకర్షించాయి. దక్షిణ భారతదేశంలో ఉన్న ఐదు రాష్ట్రాలకు రైస్ ముఖ్య ఆహారం. ఈ ఐదు రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, కర్నాటక, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా తమిళనాడు అనగానే ఇడ్లి, దోశ, సాంబార్, వడ గుర్తుకు వస్తాయి ఇవే కాకుండా చాలా వంటకాలు నోరూరిస్తాయి. మనము రోజు వాడే దినసరి కొవ్వు పదార్థాలలో 99% నూనె ఉంటుంది. గత 30 సంవత్సరాలనుండి జరిగిన పరిశోధనల్లో ట్రైగ్లిసరైడ్ లేదా నూనె లేకుండా గుండె జబ్బులు బారిన పడడానికి ముఖ్య కారణం అని చెప్తుంది. గత 10 సంవత్సరాలుగా జంతు సంబంధిత కొవ్వు గుండె జబ్బులకు కారణం. అని నూనె కంపెనీలు.

             "జీరో కొలెస్ట్రాల్" అని అమ్ముతున్నారు. కానీ నిజానికి నూనెలో కొలెస్ట్రాల్ ఉండదు. నూనె అధిక కాలరీలు కలిగి ఉంటుంది. దీని వలన అధిక బరువు, డయాబెటీస్, రక్తపు పోటు వస్తాయి. ప్రస్తుత నాగరికత సమాజంలో, మనము ఎక్కువగా సరెండరీ జీవనశైలికి అలవాటు పడ్డాము. అధిక ఒత్తిడి, జీవనశైలి విధానం కారణంగా వ్యాధులబారిన పడుతున్నారు. మనము ఆహారంలో ఎంత తక్కువగా నూనె వాడితే అంత మంచిది. "తక్కువ అంటే జీరో" నూనె లేకుండా వంటలు అంతే రుచిగా ఆరోగ్యంగా ఉంటాయి.

             దక్షిణ భారత దేశంలోని మలబార్ తీరం సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి. ఈ సుగంధ ద్రవ్యాల సువాసనలు డచ్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ రాజ్యాలను ఆకర్షించాయి. దక్షిణ భారతదేశంలో ఉన్న ఐదు రాష్ట్రాలకు రైస్ ముఖ్య ఆహారం. ఈ ఐదు రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, కర్నాటక, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా తమిళనాడు అనగానే ఇడ్లి, దోశ, సాంబార్, వడ గుర్తుకు వస్తాయి ఇవే కాకుండా చాలా వంటకాలు నోరూరిస్తాయి. మనము రోజు వాడే దినసరి కొవ్వు పదార్థాలలో 99% నూనె ఉంటుంది. గత 30 సంవత్సరాలనుండి జరిగిన పరిశోధనల్లో ట్రైగ్లిసరైడ్ లేదా నూనె లేకుండా గుండె జబ్బులు బారిన పడడానికి ముఖ్య కారణం అని చెప్తుంది. గత 10 సంవత్సరాలుగా జంతు సంబంధిత కొవ్వు గుండె జబ్బులకు కారణం. అని నూనె కంపెనీలు.              "జీరో కొలెస్ట్రాల్" అని అమ్ముతున్నారు. కానీ నిజానికి నూనెలో కొలెస్ట్రాల్ ఉండదు. నూనె అధిక కాలరీలు కలిగి ఉంటుంది. దీని వలన అధిక బరువు, డయాబెటీస్, రక్తపు పోటు వస్తాయి. ప్రస్తుత నాగరికత సమాజంలో, మనము ఎక్కువగా సరెండరీ జీవనశైలికి అలవాటు పడ్డాము. అధిక ఒత్తిడి, జీవనశైలి విధానం కారణంగా వ్యాధులబారిన పడుతున్నారు. మనము ఆహారంలో ఎంత తక్కువగా నూనె వాడితే అంత మంచిది. "తక్కువ అంటే జీరో" నూనె లేకుండా వంటలు అంతే రుచిగా ఆరోగ్యంగా ఉంటాయి.

Features

  • : Zero Oil- South Indian Cook book
  • : Dr Bimal Chajer
  • : Rushi Prachuranalu
  • : ETCBKT0191
  • : Paperback
  • : 2016
  • : 157
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Zero Oil- South Indian Cook book

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam