Megha Sandesam

By Kalidasu (Author)
Rs.70
Rs.70

Megha Sandesam
INR
VICTORY118
In Stock
70.0
Rs.70


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               మేఘసందేశ కావ్యం ఒక శృంగార రసగుళిక. ఆలోచనామృతత్వాన్ని కలిగించే విశిష్టమైన రాసవత్తర కావ్యం. సంస్కృత భాషలో, దేశ విదేశ భాషలలో అనేక సందేశ కావ్యాలకు మార్గదర్శనం చేసిన మహా కావ్యమిది. పరిమాణంలో ఖండకావ్యమైన, విభిన్న కోణాల్లో భారతీయ చారిత్రక, భౌగోళిక, పరమార్ధికాంశాల వర్ణనలతో సాంస్కృతికంగా భారతదేశానికి గురు స్థానాన్ని కల్పించిన మహోత్తమ కావ్యం మేఘసందేశ కావ్యం. 

            'ధూమజ్యోతి స్సలిలమారుతాం సమూహః మేఘః' పొగ వెలుగు, నీరు, గాలి, వీటి సముదాయమే మేఘం. అలాంటి మేఘాన్ని చైతన్యవంతుడు సత్యగుణసంపన్నుడు అయిన మహోన్నత దివ్యవ్యక్తిగా శక్తిగా మన ముందు సాక్షాత్కరింపజేసిన కవికులగురువు కాళిదాస మహాకవి మనందరికీ కూడా నిత్యస్మరణీయుడు, చిరస్మరణీయుడు.

                                                                                                             - కాళిదాసు 

               మేఘసందేశ కావ్యం ఒక శృంగార రసగుళిక. ఆలోచనామృతత్వాన్ని కలిగించే విశిష్టమైన రాసవత్తర కావ్యం. సంస్కృత భాషలో, దేశ విదేశ భాషలలో అనేక సందేశ కావ్యాలకు మార్గదర్శనం చేసిన మహా కావ్యమిది. పరిమాణంలో ఖండకావ్యమైన, విభిన్న కోణాల్లో భారతీయ చారిత్రక, భౌగోళిక, పరమార్ధికాంశాల వర్ణనలతో సాంస్కృతికంగా భారతదేశానికి గురు స్థానాన్ని కల్పించిన మహోత్తమ కావ్యం మేఘసందేశ కావ్యం.              'ధూమజ్యోతి స్సలిలమారుతాం సమూహః మేఘః' పొగ వెలుగు, నీరు, గాలి, వీటి సముదాయమే మేఘం. అలాంటి మేఘాన్ని చైతన్యవంతుడు సత్యగుణసంపన్నుడు అయిన మహోన్నత దివ్యవ్యక్తిగా శక్తిగా మన ముందు సాక్షాత్కరింపజేసిన కవికులగురువు కాళిదాస మహాకవి మనందరికీ కూడా నిత్యస్మరణీయుడు, చిరస్మరణీయుడు.                                                                                                              - కాళిదాసు 

Features

  • : Megha Sandesam
  • : Kalidasu
  • : Victory Publications
  • : VICTORY118
  • : Paperback
  • : 2017
  • : 127
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Megha Sandesam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam