Purple Turtle- Frediki sayam Chesina Purple

Rs.50

INR
PRISMBKS29
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         చిన్న పిల్లలు పర్పుల్ తాబేలు, అతడి స్నేహితుల కథలు, వాళ్ళు చేసిన సాహసాలు చదవడం నేర్చుకుంటారు. దానితోపాటుగా ఆనందాన్ని అనుభవిస్తారు. ఒకరోజు పర్పుల్, జింగ్ కలిసి పర్పుల్ ఇంటి వెనకాల అడవిలో తిరుగుతుండగా "రిబ్బిట్ రిబ్బిట్ రిబ్బిట్" అని బిగ్గరగా చప్పుళ్ళు వినిపించాయి. "చ్ చ్ చ్... చెప్పు పర్పుల్, నాకు ఎదో క్ క్... కప్ప చప్పుళ్ళు చేస్తూ కొలను నుండి ఇటు వస్తోందనిపిస్తోంది. వెళ్లి చూద్దాం పద" సూచించాడు జింగ్. ఇద్దరు మిత్రులూ త్వరగా నడుచుకుంటూ చప్పుడు వినిపిస్తున్న వైపు వెళ్ళారు. ఇద్దరూ కొలను మీదుగా చూస్తూ ఒక తామరాకు మీద ఒక కప్ప కూర్చునుండడం గమనించారు. ఆ కప్ప బాధగా ఉన్నట్టు కనిపించింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా అయితే ఈ పుస్తకం చదవక తప్పదు.

Features

  • : Purple Turtle- Frediki sayam Chesina Purple
  • : Gel Scroback Henessy
  • : Prism Books
  • : PRISMBKS29
  • : Paperback
  • : 2015
  • : 13
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Purple Turtle- Frediki sayam Chesina Purple

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam