Bhama Pralapam

By Hyma Bhargav (Author)
Rs.80
Rs.80

Bhama Pralapam
INR
JPPUBLT176
Out Of Stock
80.0
Rs.80
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          'భామా ప్రలాపం' అనగానే ఇదేదో ఆడవాళ్ళ డిపార్ట్ మెంటనీ, కడవల కొద్దీ కన్నీళ్లు కార్పించే అశేష, సశేష గ్లిజరిన్ బ్రాండ్ టి వి సీరియల్స్ టైపనీ మీరు అనుకుంటే అచ్చమైన తప్పులో కాలేసినట్లే. "నవ్వు నాలుగు విధాల స్వీటనీ" నమ్మినదాన్ని. అందుకే ఇందులో ఆదర్శాల ఆవకాయలు, నినాదాల వేప చేదులు కలిపి వండలేదు. అరగడానికి కాస్త అల్లప్పచ్చడి, మిరియాల చారు అవసరమని అందరూ ఒప్పుకుంటారు. బంధువుల్లాగే కొన్ని పుస్తకాలు మార్కెట్లోకి వచ్చి సంతోషపరుస్తాయి. అర్జెంట్ గా 'కొని' చదివి ఎలా వుందో చెప్పండి.

                                             - హైమా భార్గవ్

          'భామా ప్రలాపం' అనగానే ఇదేదో ఆడవాళ్ళ డిపార్ట్ మెంటనీ, కడవల కొద్దీ కన్నీళ్లు కార్పించే అశేష, సశేష గ్లిజరిన్ బ్రాండ్ టి వి సీరియల్స్ టైపనీ మీరు అనుకుంటే అచ్చమైన తప్పులో కాలేసినట్లే. "నవ్వు నాలుగు విధాల స్వీటనీ" నమ్మినదాన్ని. అందుకే ఇందులో ఆదర్శాల ఆవకాయలు, నినాదాల వేప చేదులు కలిపి వండలేదు. అరగడానికి కాస్త అల్లప్పచ్చడి, మిరియాల చారు అవసరమని అందరూ ఒప్పుకుంటారు. బంధువుల్లాగే కొన్ని పుస్తకాలు మార్కెట్లోకి వచ్చి సంతోషపరుస్తాయి. అర్జెంట్ గా 'కొని' చదివి ఎలా వుందో చెప్పండి.                                              - హైమా భార్గవ్

Features

  • : Bhama Pralapam
  • : Hyma Bhargav
  • : J. P. Publications
  • : JPPUBLT176
  • : Paperback
  • : 205
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Bhama Pralapam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam