Viswa Sandrapu Teeralu Carl Sagan

Rs.250
Rs.250

Viswa Sandrapu Teeralu Carl Sagan
INR
EMESCO1117
Out Of Stock
250.0
Rs.250
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

  • సమీప గ్రహాలకు అంతరిక్ష యానాలు 

  • మానవ మస్తిష్కం 

  • జీవావిర్భావ మూలం 

  • సూర్యుడి మరణం 

  • పాలపుంతల వికాసం 

  • పదార్థం, సూర్యులు, ప్రపంచాల మూలాలు 

              విశ్వసంద్రపు తీరాలు అనే ఈ గ్రంథం విశ్వావిర్భావ వికాసాలకు సంబంధించిన పదిహేను బిలియన్ల సంవత్సరాల కథ. విజ్ఞాన శాస్త్రం, నాగరికత ఎలా జమిలిగా వికసించాయో తెలిపే గ్రంథం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం నేటి రూపాన్ని చేరుకోవడంలో వివిధ శక్తులు, వ్యక్తులు ఏ విధంగా తోడ్పడ్డారో తెలిపే గ్రంథం. కార్ల్ సాగన్ అద్భుతమైన శైలి మనకు విజ్ఞాన శాస్త్ర ఆలోచనల పై ఆసక్తిని రేకెత్తిస్తుంది, అవగాహనను విస్తరింపజేస్తుంది. మన సమకాలంలో విజ్ఞాన శాస్త్ర గ్రంథాలలో ఈ పుస్తకం ఒక క్లాజిక్.

                                                                                                                       - వి. శ్రీనివాస చక్రవర్తి

సమీప గ్రహాలకు అంతరిక్ష యానాలు  మానవ మస్తిష్కం  జీవావిర్భావ మూలం  సూర్యుడి మరణం  పాలపుంతల వికాసం  పదార్థం, సూర్యులు, ప్రపంచాల మూలాలు                విశ్వసంద్రపు తీరాలు అనే ఈ గ్రంథం విశ్వావిర్భావ వికాసాలకు సంబంధించిన పదిహేను బిలియన్ల సంవత్సరాల కథ. విజ్ఞాన శాస్త్రం, నాగరికత ఎలా జమిలిగా వికసించాయో తెలిపే గ్రంథం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం నేటి రూపాన్ని చేరుకోవడంలో వివిధ శక్తులు, వ్యక్తులు ఏ విధంగా తోడ్పడ్డారో తెలిపే గ్రంథం. కార్ల్ సాగన్ అద్భుతమైన శైలి మనకు విజ్ఞాన శాస్త్ర ఆలోచనల పై ఆసక్తిని రేకెత్తిస్తుంది, అవగాహనను విస్తరింపజేస్తుంది. మన సమకాలంలో విజ్ఞాన శాస్త్ర గ్రంథాలలో ఈ పుస్తకం ఒక క్లాజిక్.                                                                                                                        - వి. శ్రీనివాస చక్రవర్తి

Features

  • : Viswa Sandrapu Teeralu Carl Sagan
  • : Dr D Chandrsekhara Reddy V Srinivasa Chakravarthi
  • : Emesco Books
  • : EMESCO1117
  • : Paperback
  • : Telugu
  • : 447

Reviews

Be the first one to review this product

Discussion:Viswa Sandrapu Teeralu Carl Sagan

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam