Viswadhabhirama Vinura Vema

Rs.180
Rs.180

Viswadhabhirama Vinura Vema
INR
Out Of Stock
180.0
Rs.180
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

కార్టూన్ యానిమేషన్ మూవీ డి.వి.డి తో కలసి 

100 పద్యములు 

వేమన కవిత్వం సజీవమైనది . వేమన తెలుగు ప్రజకవియే కాదు ఇక ప్రపంచ కవి . ఎందుకంటే ప్రపంచం లో ఇంతవరకు సాహిత్యానికి దృశ్యం కల్పింప బడలేదు . దృశ్య సంవిధానమునకు అనువైన కవిత్వం ఇంతవరకు ఏది వెలుగు లోకి రాలేదు . ఈ కార్యక్రమాన్ని త్వరలో దెశ , విదేశ బాషలలోకి భాషంతరీకరణము చేసి ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువడానికి ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడు మీ ముందుకు తెస్తున్న ఎనిమేషన్ చిత్రం వలన వేమన ప్రపంచంలో నేటి పౌరులను , భావి పౌరులను విశేషం గ ఆకర్షించగలడని  నమ్ముతున్నాము . ఇంతకాలం విన్న వేమన పద్యాలనూ చక్కగా చూద్దాం రండి .  

కార్టూన్ యానిమేషన్ మూవీ డి.వి.డి తో కలసి  100 పద్యములు  వేమన కవిత్వం సజీవమైనది . వేమన తెలుగు ప్రజకవియే కాదు ఇక ప్రపంచ కవి . ఎందుకంటే ప్రపంచం లో ఇంతవరకు సాహిత్యానికి దృశ్యం కల్పింప బడలేదు . దృశ్య సంవిధానమునకు అనువైన కవిత్వం ఇంతవరకు ఏది వెలుగు లోకి రాలేదు . ఈ కార్యక్రమాన్ని త్వరలో దెశ , విదేశ బాషలలోకి భాషంతరీకరణము చేసి ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువడానికి ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడు మీ ముందుకు తెస్తున్న ఎనిమేషన్ చిత్రం వలన వేమన ప్రపంచంలో నేటి పౌరులను , భావి పౌరులను విశేషం గ ఆకర్షించగలడని  నమ్ముతున్నాము . ఇంతకాలం విన్న వేమన పద్యాలనూ చక్కగా చూద్దాం రండి .  

Features

  • : Viswadhabhirama Vinura Vema
  • : Nidadhavolu Venkateswara Prasadu
  • : Saipriya Creations
  • : VISHALA272
  • : Paperback
  • : 154
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Viswadhabhirama Vinura Vema

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam