Vennelo Mallika

Rs.70
Rs.70

Vennelo Mallika
INR
EMESYSR104
In Stock
70.0
Rs.70

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         విజయ్, వైజయంతి మల్లికని లీగల్ గా దత్తత తీసుకుని ఇంటికి వచ్చారు. మల్లిక చెరో చెయ్యి పట్టుకుని విజయ్, వైజయంతి గుమ్మంలో కాలు పెడుతుంటే "ఆగండి… ఆగండి… గృహప్రవేశం అలా కాదు చేయాల్సింది" అంటూ వరమ్మ ఎర్రనీళ్ళు వారి చుట్టూతిప్పి పారబోసింది. ముగ్గురు ఇంట్లోకి వస్తుంటే స్వాగతం అని వ్రాసి, మేరీ అట్టలు పట్టుకుంది. వాసు ఆనాడు విజయ్ వేసిన మూడు కుందేళ్ళ ముఖాలతో వున్న డ్రాయింగ్ రెండుచేతులతో పట్టుకుని ఎదురువచ్చాడు. వైజయంతి నవ్వేసింది. విజయ్ నవ్వాడు. నేను ఇక అమ్మగారు, అయ్యగారు అని పిలవకూడదట అంది కళ్ళు పెద్దవి చేసి చూపిస్తూ మల్లిక. విజయ్, వైజయంతి చెరో చెయ్యి చాపి మల్లికని దగ్గరకి తీసుకున్నారు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Vennelo Mallika
  • : Yaddanapudi Sulochana Rani
  • : Emesco
  • : EMESYSR104
  • : Paperback
  • : 2016, Reprint
  • : 176
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vennelo Mallika

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam