Varila Kalakanandi Varila Sadhinchandi

Rs.175
Rs.175

Varila Kalakanandi Varila Sadhinchandi
INR
REEMPUB008
Out Of Stock
175.0
Rs.175
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

వారిలా కలగనండి వారిలా సాధించండి ఇండియన్ ఇనిస్టిట్యుట్ అఫ్ మేనేజ్ మెంట్ అహ్మదాబాద్ నుండి పట్టభద్రులైన 25 మంది ఔత్సాహికులు తమ జీవిత భవితవ్యం తామే నిర్ణయించుకున్న విజయగాధలు. ఇవి మిమ్మల్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి.

రాసేష్ షా కలగన్నాడు, సాధించాడు.

సంజీవ్ బిక్చందాని కలగన్నాడు, సాధించాడు.

శంతనుప్రకాష్ కలగన్నాడు, సాధించాడు.

 

ఔత్సాహిక వాణిజ్యవేత్తలుగా జీవితంలో రాణిoచాలనుకుని

కటినమైన తోవతోక్కిన 25 మంది కధ ఇది.

'వారిలా కలగనండి వారిలా సాధించండి' 

ఐ ఐ ఎం అహ్మదాబాద్ లో చదివిన 25 మంది జీవితానుభవాలా

సారంశం. వయసుల్లో, దృక్పదాల్లో, తామెంచుకున్న రంగాల్లో

ఒకరికీ, మరొకరికి పోలిక లేనేలేదు. కానీ వాళ్ళందరిలో ఉమ్మడిగా

కనిపించేదోక్కటే. వాళ్ళు కలలు కన్నారు, ఆ కలల్ని నమ్మారు. 

వ్యాపార నిర్వహణలో విద్యాభ్యాసం పూర్తిచేసుకున్న యువ పట్టభద్రులు 

సౌకర్యవంతమైన జీతాలకన్న, ఉద్యోగాల కన్నా మించినదాన్ని చూడటానికి

ఈ పుస్తకం ప్రోత్సహిస్తుంది. వారిని కలలు కనమనీ,

ఆ కలల్ని నిజం చేసుకోమనీ వెన్నుతడుతుంది. 

వారిలా కలగనండి వారిలా సాధించండి ఇండియన్ ఇనిస్టిట్యుట్ అఫ్ మేనేజ్ మెంట్ అహ్మదాబాద్ నుండి పట్టభద్రులైన 25 మంది ఔత్సాహికులు తమ జీవిత భవితవ్యం తామే నిర్ణయించుకున్న విజయగాధలు. ఇవి మిమ్మల్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. రాసేష్ షా కలగన్నాడు, సాధించాడు. సంజీవ్ బిక్చందాని కలగన్నాడు, సాధించాడు. శంతనుప్రకాష్ కలగన్నాడు, సాధించాడు.   ఔత్సాహిక వాణిజ్యవేత్తలుగా జీవితంలో రాణిoచాలనుకుని కటినమైన తోవతోక్కిన 25 మంది కధ ఇది. 'వారిలా కలగనండి వారిలా సాధించండి'  ఐ ఐ ఎం అహ్మదాబాద్ లో చదివిన 25 మంది జీవితానుభవాలా సారంశం. వయసుల్లో, దృక్పదాల్లో, తామెంచుకున్న రంగాల్లో ఒకరికీ, మరొకరికి పోలిక లేనేలేదు. కానీ వాళ్ళందరిలో ఉమ్మడిగా కనిపించేదోక్కటే. వాళ్ళు కలలు కన్నారు, ఆ కలల్ని నమ్మారు.  వ్యాపార నిర్వహణలో విద్యాభ్యాసం పూర్తిచేసుకున్న యువ పట్టభద్రులు  సౌకర్యవంతమైన జీతాలకన్న, ఉద్యోగాల కన్నా మించినదాన్ని చూడటానికి ఈ పుస్తకం ప్రోత్సహిస్తుంది. వారిని కలలు కనమనీ, ఆ కలల్ని నిజం చేసుకోమనీ వెన్నుతడుతుంది. 

Features

  • : Varila Kalakanandi Varila Sadhinchandi
  • : Rashmi Bansal
  • : Reem
  • : REEMPUB008
  • : 9788183510387
  • : Paperback
  • : 385
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Varila Kalakanandi Varila Sadhinchandi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam