The Ulitimate Gift (Telugu)

By Jim Stovall (Author)
Rs.135
Rs.135

The Ulitimate Gift (Telugu)
INR
MANJUL0146
In Stock
135.0
Rs.135


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

వంద కోట్ల డాలర్లు వారసత్వంగా పొందాలనుకుంటే 

      ఎవరైనా ఏం చేయ్యాలనుకుంటారు?

జేసన్ స్టీవెన్స్ అది తెలుసుకోబోతున్నాడు.......


          జీవిత సాఫల్య యాత్రలో జేసన్ తో పాల్గొనండి.

           రెడ్ తాతయ్య మరణ వార్త అందగానే జేసన్ తనకి ఏం దక్కుతుందా అన్న అత్యాశ కలుగుతుంది. రెడ్ బందువులు కూడా అతని అంతులేని ఆస్తిపాస్తుల్లో తమ వాటా కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. రెడ్ లబ్దిదారులు ఒకొక్కరే కొన్ని కోట్ల డాలర్ల విలువ చేసే అయన ఎస్టేట్ లో భాగాలని పొందారు. కానీ చివరకి జేసన్ వంతు వచ్చేసరికి, తనకి రాసిపెట్టున్నది ఎంతో భిన్నమైనదని అతనికి తెలుస్తుంది.


         'అత్యుతమమైన కానుక' లో తనవంతు ఆస్తికోసం జేసన్ ఏడాది పాటు కొనసాగించిన మరపురాని అన్వేషణలో మీరు కూడా చేరండి. చిన్నా, పెద్దా అందరి మనసులని ఆకట్టుకునే అన్వేషణ ఇది.

వంద కోట్ల డాలర్లు వారసత్వంగా పొందాలనుకుంటే        ఎవరైనా ఏం చేయ్యాలనుకుంటారు? జేసన్ స్టీవెన్స్ అది తెలుసుకోబోతున్నాడు.......           జీవిత సాఫల్య యాత్రలో జేసన్ తో పాల్గొనండి.            రెడ్ తాతయ్య మరణ వార్త అందగానే జేసన్ తనకి ఏం దక్కుతుందా అన్న అత్యాశ కలుగుతుంది. రెడ్ బందువులు కూడా అతని అంతులేని ఆస్తిపాస్తుల్లో తమ వాటా కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. రెడ్ లబ్దిదారులు ఒకొక్కరే కొన్ని కోట్ల డాలర్ల విలువ చేసే అయన ఎస్టేట్ లో భాగాలని పొందారు. కానీ చివరకి జేసన్ వంతు వచ్చేసరికి, తనకి రాసిపెట్టున్నది ఎంతో భిన్నమైనదని అతనికి తెలుస్తుంది.          'అత్యుతమమైన కానుక' లో తనవంతు ఆస్తికోసం జేసన్ ఏడాది పాటు కొనసాగించిన మరపురాని అన్వేషణలో మీరు కూడా చేరండి. చిన్నా, పెద్దా అందరి మనసులని ఆకట్టుకునే అన్వేషణ ఇది.

Features

  • : The Ulitimate Gift (Telugu)
  • : Jim Stovall
  • : Manjul
  • : MANJUL0146
  • : Paperback
  • : 127
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:The Ulitimate Gift (Telugu)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam