Shabbash ra Sankara

By Tannikella Bharani (Author)
Rs.50
Rs.50

Shabbash ra Sankara
INR
NAVOPH0240
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

'శంకర అంటేనే నాకు

శక్కర లెక్కనె ఉంటదయ్య

శివునాగ్నైతది... సీమనైత...

  శబ్బాష్ రా... శంకరా!'

ఇదీ కత!

నేను శివసంబధమైన సాహిత్యం చాలా చదివాను. కొన్ని రాశాను. కానీ ఎక్కడా ఒక 'యాస' లో శివస్తుతి చేసిన దాఖలా నాక్కనబళ్ళా! మహాకవి ధూర్జటి అన్నట్టు... భాషకి, ప్రాసకి యాసకీ వాడు లొంగుతాడా!

అయినా సరే... భక్త సులభుడు కదా! అని... తెలంగాణ యాసలో ఓ మొదలెట్టా! ఓ పది రాసి మా బ్రహ్మానందానికి వినిపించాను. శభాషన్నాడు! ఓ పాతిక రాసి కె. విశ్వనాద్ గారూ... బాలూ ఉన్న సభలో చదివాను. వాళ్ళు 'శహభాషె' అన్నారు. తరువాత ఓ షూటింగ్ లో పూరీ జగన్నాధ్ కి వినిపించా. పులకించిపోయాడు. 

గురువుగారు వేటూరిగారికి వినిపిస్తే...

"తెలుగు సాహిత్యంలో ఇదో కొత్త ధోరణి" అన్నారు. ఆననందం వేసింది. ఇప్పుడాయన లేకపోయినా ఆయన ఆశీస్సు మాత్రం నిరంతరం నా వెంట ఉంటుంది. అక్కణ్ణించి ధార మొదలయ్యింది.

నాకా రావయ ఓనమాలు

బిల్ కుల్ రాదు చంధస్సు

నువ్వే యతివి... గణాలు సుట్టుముట్టూ

శబ్భాష్ రా శంకరా!

- తనికెళ్ళ భరణి

'శంకర అంటేనే నాకు శక్కర లెక్కనె ఉంటదయ్య శివునాగ్నైతది... సీమనైత...   శబ్బాష్ రా... శంకరా!' ఇదీ కత! నేను శివసంబధమైన సాహిత్యం చాలా చదివాను. కొన్ని రాశాను. కానీ ఎక్కడా ఒక 'యాస' లో శివస్తుతి చేసిన దాఖలా నాక్కనబళ్ళా! మహాకవి ధూర్జటి అన్నట్టు... భాషకి, ప్రాసకి యాసకీ వాడు లొంగుతాడా! అయినా సరే... భక్త సులభుడు కదా! అని... తెలంగాణ యాసలో ఓ మొదలెట్టా! ఓ పది రాసి మా బ్రహ్మానందానికి వినిపించాను. శభాషన్నాడు! ఓ పాతిక రాసి కె. విశ్వనాద్ గారూ... బాలూ ఉన్న సభలో చదివాను. వాళ్ళు 'శహభాషె' అన్నారు. తరువాత ఓ షూటింగ్ లో పూరీ జగన్నాధ్ కి వినిపించా. పులకించిపోయాడు.  గురువుగారు వేటూరిగారికి వినిపిస్తే... "తెలుగు సాహిత్యంలో ఇదో కొత్త ధోరణి" అన్నారు. ఆననందం వేసింది. ఇప్పుడాయన లేకపోయినా ఆయన ఆశీస్సు మాత్రం నిరంతరం నా వెంట ఉంటుంది. అక్కణ్ణించి ధార మొదలయ్యింది. నాకా రావయ ఓనమాలు బిల్ కుల్ రాదు చంధస్సు నువ్వే యతివి... గణాలు సుట్టుముట్టూ శబ్భాష్ రా శంకరా! - తనికెళ్ళ భరణి

Features

  • : Shabbash ra Sankara
  • : Tannikella Bharani
  • : Soundaryalahari Prachuranalu
  • : NAVOPH0240
  • : Paperback
  • : Reprinting Third, January 2014
  • : 66
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Shabbash ra Sankara

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam