Sankara Vijayam

Rs.350
Rs.350

Sankara Vijayam
INR
MANIMN1453
In Stock
350.0
Rs.350


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         శంకర విజయానికి రెండున్నరవేల ఏళ్ల చరిత్ర వుంది. విద్యారణ్యుని వంటి మహర్షులు, భవభూతి వంటి కవులు.... ఇన్నేళ్లుగా ఎందరెందరో శంకర చరిత్రను గానం చేస్తూనే ఉన్నారు. ఆ కావ్యాలన్నీ శంకరుని కథ చెప్పడానికి, అద్వైతసిద్ధాంతాన్ని విడమరచడానికి ప్రాధాన్యం ఇచ్చాయి. మీ చేతిలోని ఈ గ్రంథం ఆ రెండింటితో పాటు శంకర సాహిత్యంలో ఏముందో తేటతెలుగులో చెబుతుంది. శంకరుని కాలానికి సంబంధించి పూర్వసిద్ధాంతాల పై ఒక సమన్వయాన్ని ప్రతిపాదిస్తుంది. పట్టు సడలని కథనం ఆసాంతం చదివిస్తుంది. పాఠకలోకం ఈ శంకరునికి జయం పలికింది.

         నేతి సూర్యనారాయణ శర్మ రచన శంకర విజయం మొదట సాక్షి ఫన్ డే లో ధారావాహికగా వెలువడింది.

                                                                                - నేతి సూర్యనారాయణ శర్మ

         శంకర విజయానికి రెండున్నరవేల ఏళ్ల చరిత్ర వుంది. విద్యారణ్యుని వంటి మహర్షులు, భవభూతి వంటి కవులు.... ఇన్నేళ్లుగా ఎందరెందరో శంకర చరిత్రను గానం చేస్తూనే ఉన్నారు. ఆ కావ్యాలన్నీ శంకరుని కథ చెప్పడానికి, అద్వైతసిద్ధాంతాన్ని విడమరచడానికి ప్రాధాన్యం ఇచ్చాయి. మీ చేతిలోని ఈ గ్రంథం ఆ రెండింటితో పాటు శంకర సాహిత్యంలో ఏముందో తేటతెలుగులో చెబుతుంది. శంకరుని కాలానికి సంబంధించి పూర్వసిద్ధాంతాల పై ఒక సమన్వయాన్ని ప్రతిపాదిస్తుంది. పట్టు సడలని కథనం ఆసాంతం చదివిస్తుంది. పాఠకలోకం ఈ శంకరునికి జయం పలికింది.          నేతి సూర్యనారాయణ శర్మ రచన శంకర విజయం మొదట సాక్షి ఫన్ డే లో ధారావాహికగా వెలువడింది.                                                                                 - నేతి సూర్యనారాయణ శర్మ

Features

  • : Sankara Vijayam
  • : Neti Suryanarayana Sarma
  • : VVIT
  • : MANIMN1453
  • : Paperback
  • : 2020
  • : 360
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sankara Vijayam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam