Mangamma gari America Kadhalu

Rs.50
Rs.50

Mangamma gari America Kadhalu
INR
VISHALD227
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

          ఇందులోని కధలు చాలా సరదాగా ఉన్నాయి. మంగమ్మలాంటి మధ్యతరగతి గృహిణులు మనకి ఏ ఉళ్ళో చూసినా కనబడతారు. అసలు మనింట్లో కనిపించినా ఆశ్చర్యపోనక్కరలేదు.

           ఇక మంగమ్మగారి అమెరికా అనుభవాలు హాస్యంతో పాటు అక్కడి తెలుగువాళ్ళ లైఫ్ ని ప్రాజెక్ట్ చేసిన విధానం బావుంది. హాస్య రచనలు కరువయిపోతున్న ఈ రోజుల్లో డా. తంగిరాల మీరా సుబ్రహ్మణ్యంగారి ఈ ప్రయత్నం అభినందనీయం...

- యర్రంశెట్టి శాయి

 

ఇందులో మంగమ్మగారి 16 కధలు అందరూ చదివి ఆనందించదగ్గ కధలు. 

          ఇందులోని కధలు చాలా సరదాగా ఉన్నాయి. మంగమ్మలాంటి మధ్యతరగతి గృహిణులు మనకి ఏ ఉళ్ళో చూసినా కనబడతారు. అసలు మనింట్లో కనిపించినా ఆశ్చర్యపోనక్కరలేదు.            ఇక మంగమ్మగారి అమెరికా అనుభవాలు హాస్యంతో పాటు అక్కడి తెలుగువాళ్ళ లైఫ్ ని ప్రాజెక్ట్ చేసిన విధానం బావుంది. హాస్య రచనలు కరువయిపోతున్న ఈ రోజుల్లో డా. తంగిరాల మీరా సుబ్రహ్మణ్యంగారి ఈ ప్రయత్నం అభినందనీయం... - యర్రంశెట్టి శాయి   ఇందులో మంగమ్మగారి 16 కధలు అందరూ చదివి ఆనందించదగ్గ కధలు. 

Features

  • : Mangamma gari America Kadhalu
  • : Tangirala Meera Subrahmanyam
  • : Vishalandra Publishing House
  • : VISHALD227
  • : Paperback
  • : August 2013
  • : 108
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mangamma gari America Kadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam