Suprabhatam to Subharatri

Rs.220
Rs.220

Suprabhatam to Subharatri
INR
JPPUBLT125
In Stock
220.0
Rs.220


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

           నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించేదాకా నిత్యం ఆచరించవల్సిన వివిధ విధాన మార్గదర్శి సుప్రభాతం to శుభరాత్రి.

- షోడశపూజా విధానంతో ఇష్టదేవతా నిత్యపూజా విధానాలు

- నిత్యవిధులు, శుభకార్య, శుభయోగ, శుభలగ్న, శుభ సందర్భ వివరాలు...

- ఒక రోజు కాదు... 365 రోజులు

- ఒక సంవత్సరం కాదు... బ్రతికి వున్నంత కాలం

- ప్రతినిత్యం... ప్రతిక్షణం...

- మీ జీవితంలో... మీ కుటుంబంలో...

- మీకూ.. మీ వాళ్ళకి ప్రతి రోజూ ఎదురయ్యే...

- సిరిసంపదలు... అదృష్టాలు... సాంప్రదాయాలు...

- ఆచార్య వ్యవహారాల్లో తారసపడే సవాలక్ష సందేహాలకి

- పరిష్కార మార్గదర్శిని.

ఇంకా తెల్సుకోదగ్గ క్షేత్రములు, ప్రయాణానికి నిషిద్ధ వారములు, పరమేశ్వరుని పూజా విధానం, శ్రీసుక్త విధానంతో లక్ష్మిదేవి నిత్యపూజా విధానం, గృహా సంబంధ, కుటుంబ సంబంధ శుభకార్య విభాగము, స్త్రీలకీ శుభాయోగములు, కొత్త వస్తువులు ఉపయోగించుటకు ముహూర్తం, శాంతి నక్షత్రాలు-శాంతులు, గర్భణి స్త్రీలు - తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సౌందర్యానికి చిట్కాలు, ఆరోగ్యానికి చిట్కాలు, అష్టాదశ పురాణాలు - శ్లోకాల సంఖ్య, కొన్ని ముఖ్యమైన మంత్రాలు. అవి ఇవి అని కాదు అనేక విషయాలున్నాయి. ప్రతిరోజూ నిద్రలేస్తూ యీ విభాగాన్ని ఆచరణలో పెట్టి, సమయాన్ని, సందర్భాన్ని బట్టి వీలైనన్ని ఆచరిస్తారని ఆశిస్తూ...

- బ్రహ్మశ్రీ తాడంకి వెంకట లక్ష్మినరసింహారావు

 

           నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించేదాకా నిత్యం ఆచరించవల్సిన వివిధ విధాన మార్గదర్శి సుప్రభాతం to శుభరాత్రి. - షోడశపూజా విధానంతో ఇష్టదేవతా నిత్యపూజా విధానాలు - నిత్యవిధులు, శుభకార్య, శుభయోగ, శుభలగ్న, శుభ సందర్భ వివరాలు... - ఒక రోజు కాదు... 365 రోజులు - ఒక సంవత్సరం కాదు... బ్రతికి వున్నంత కాలం - ప్రతినిత్యం... ప్రతిక్షణం... - మీ జీవితంలో... మీ కుటుంబంలో... - మీకూ.. మీ వాళ్ళకి ప్రతి రోజూ ఎదురయ్యే... - సిరిసంపదలు... అదృష్టాలు... సాంప్రదాయాలు... - ఆచార్య వ్యవహారాల్లో తారసపడే సవాలక్ష సందేహాలకి - పరిష్కార మార్గదర్శిని. ఇంకా తెల్సుకోదగ్గ క్షేత్రములు, ప్రయాణానికి నిషిద్ధ వారములు, పరమేశ్వరుని పూజా విధానం, శ్రీసుక్త విధానంతో లక్ష్మిదేవి నిత్యపూజా విధానం, గృహా సంబంధ, కుటుంబ సంబంధ శుభకార్య విభాగము, స్త్రీలకీ శుభాయోగములు, కొత్త వస్తువులు ఉపయోగించుటకు ముహూర్తం, శాంతి నక్షత్రాలు-శాంతులు, గర్భణి స్త్రీలు - తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సౌందర్యానికి చిట్కాలు, ఆరోగ్యానికి చిట్కాలు, అష్టాదశ పురాణాలు - శ్లోకాల సంఖ్య, కొన్ని ముఖ్యమైన మంత్రాలు. అవి ఇవి అని కాదు అనేక విషయాలున్నాయి. ప్రతిరోజూ నిద్రలేస్తూ యీ విభాగాన్ని ఆచరణలో పెట్టి, సమయాన్ని, సందర్భాన్ని బట్టి వీలైనన్ని ఆచరిస్తారని ఆశిస్తూ... - బ్రహ్మశ్రీ తాడంకి వెంకట లక్ష్మినరసింహారావు  

Features

  • : Suprabhatam to Subharatri
  • : Tadanki Venkata Lakshmi Narasimharao
  • : J P Publications
  • : JPPUBLT125
  • : Paperback
  • : January 2014
  • : 416
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Suprabhatam to Subharatri

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam