Rs.100
Rs.100

Amma
INR
MANJUL0202
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

           అమ్మ అన్న పేరుతో పిలవబడే శ్రీ మాతా అమృతానందమయి దేవి, ఒక విద్యీవేత్త గాను, మానవహిత గల వ్యక్తిగాను మరియు ఆధ్యాత్మిక గురువుగాను ప్రఖ్యాతిని పొందారు. సర్వసాధారణమైన మరియు అభ్యాస సిద్దమైన ఉపదేశాల ద్వారా, ఎందరెందరిలోనో తమకంటే దీనులైన వారిని సేవించేందుకు తమ జీవితాలను ఉపయోగించేందుకు ప్రేరణ కల్గించారు, అమ్మ. అమ్మకు అంతరంగిక శిష్యునిచే రచించబడిన ఈ అద్బుతమైన జీవిత చరిత్రలో, ఒక గ్రామీణ యువతి అంతర్జాతీయంగా దాతృత్య కార్యక్రమాలను చేపట్టిన సంస్థలను నిర్వహిస్తున్న గురువు యొక్క కధను వర్ణిస్తుంది. అమ్మ గురించి తెలియని వారికీ మరియు తెలిన వారి అనుభవాన్ని ఇంకా గాడంగా మార్చే, శక్తివంతమైన మరియు హృదయాన్ని కదిలించే వాసే పరిచయ గ్రంథమిది.

 

అమ్మ స్వచ్చమైన ప్రేమ మూర్తీభవించిన వారు. ఆమె ఉనికి మాత్రమే చాలు స్వస్థత చేకూర్చడానికి    - దీపక్ చోప్రా 

మన ముందు నిల్చుని ఉన్నది, మానవ శరీరంలో ఉన్న ఆ భగవంతుని ప్రేమ స్వరూపమని నేను నమ్ముతున్నాను.

- జేన్ గుడాల్, ఐ కా స శాంతిదూత 

కేరళ రాష్ట్రానికి, భారతదేశానికి మరియు ఈ ప్రపంచమంతటికీ అమ్మ యిచ్చే గొప్ప సందేశమే, అమ్మ చేసే దానమనే సందేశం.

- ఏ.పి.జే అబ్దుల్ కలాం 

           అమ్మ అన్న పేరుతో పిలవబడే శ్రీ మాతా అమృతానందమయి దేవి, ఒక విద్యీవేత్త గాను, మానవహిత గల వ్యక్తిగాను మరియు ఆధ్యాత్మిక గురువుగాను ప్రఖ్యాతిని పొందారు. సర్వసాధారణమైన మరియు అభ్యాస సిద్దమైన ఉపదేశాల ద్వారా, ఎందరెందరిలోనో తమకంటే దీనులైన వారిని సేవించేందుకు తమ జీవితాలను ఉపయోగించేందుకు ప్రేరణ కల్గించారు, అమ్మ. అమ్మకు అంతరంగిక శిష్యునిచే రచించబడిన ఈ అద్బుతమైన జీవిత చరిత్రలో, ఒక గ్రామీణ యువతి అంతర్జాతీయంగా దాతృత్య కార్యక్రమాలను చేపట్టిన సంస్థలను నిర్వహిస్తున్న గురువు యొక్క కధను వర్ణిస్తుంది. అమ్మ గురించి తెలియని వారికీ మరియు తెలిన వారి అనుభవాన్ని ఇంకా గాడంగా మార్చే, శక్తివంతమైన మరియు హృదయాన్ని కదిలించే వాసే పరిచయ గ్రంథమిది.   అమ్మ స్వచ్చమైన ప్రేమ మూర్తీభవించిన వారు. ఆమె ఉనికి మాత్రమే చాలు స్వస్థత చేకూర్చడానికి    - దీపక్ చోప్రా  మన ముందు నిల్చుని ఉన్నది, మానవ శరీరంలో ఉన్న ఆ భగవంతుని ప్రేమ స్వరూపమని నేను నమ్ముతున్నాను. - జేన్ గుడాల్, ఐ కా స శాంతిదూత  కేరళ రాష్ట్రానికి, భారతదేశానికి మరియు ఈ ప్రపంచమంతటికీ అమ్మ యిచ్చే గొప్ప సందేశమే, అమ్మ చేసే దానమనే సందేశం. - ఏ.పి.జే అబ్దుల్ కలాం 

Features

  • : Amma
  • : Swami Amrutha Swarupananda Puri
  • : Amritha Books
  • : MANJUL0202
  • : Paperback
  • : 2011
  • : 272
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Amma

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam