Vasekaranam

By Sadananda Yogi (Author)
Rs.120
Rs.120

Vasekaranam
INR
GOLLAPD111
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

                                వశీకరణం అనగా వశపరచుకోవడం, సొంతం చేసుకోవడం, జీవమున్న ప్రాణికి గాని జీవం లేని వస్తువుగాని ఏదైనా సరే తాను ఇష్టపడిన దాన్ని వశం చేసుకోవడానికి ఉపయోగపడే విద్యను వశీకరణ యోగం అని అంటారు.

                                 ఇలా వశపరుచుకోవాలన్న కోరిక ఎందుకు ఏర్పడుతుంది? తన మనసుకు నచ్చింది పొందాలనుకున్నప్పుడు, తన వద్ద లేనిది కావాలనుకున్నప్పుడు అది తనకు దక్కదేమోనన్న సంశయం ఏర్పడినప్పుడు, అవతలివారి ఇష్టయిష్టాలతో ప్రమేయం లేకుండా దక్కించుకోవాలన్న కోరిక పుట్టినప్పుడు ఎలా దక్కించుకోవాలా అనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనల నుంచి ఆవిర్భవించిందే వశీకరణ మంత్ర తంత్ర విద్యలు. ఆ విద్యల గురించి వివరించేదే ఈ పుస్తకం.

                                                                                                             -సదానందయోగి.            

                                వశీకరణం అనగా వశపరచుకోవడం, సొంతం చేసుకోవడం, జీవమున్న ప్రాణికి గాని జీవం లేని వస్తువుగాని ఏదైనా సరే తాను ఇష్టపడిన దాన్ని వశం చేసుకోవడానికి ఉపయోగపడే విద్యను వశీకరణ యోగం అని అంటారు.                                  ఇలా వశపరుచుకోవాలన్న కోరిక ఎందుకు ఏర్పడుతుంది? తన మనసుకు నచ్చింది పొందాలనుకున్నప్పుడు, తన వద్ద లేనిది కావాలనుకున్నప్పుడు అది తనకు దక్కదేమోనన్న సంశయం ఏర్పడినప్పుడు, అవతలివారి ఇష్టయిష్టాలతో ప్రమేయం లేకుండా దక్కించుకోవాలన్న కోరిక పుట్టినప్పుడు ఎలా దక్కించుకోవాలా అనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనల నుంచి ఆవిర్భవించిందే వశీకరణ మంత్ర తంత్ర విద్యలు. ఆ విద్యల గురించి వివరించేదే ఈ పుస్తకం.                                                                                                              -సదానందయోగి.            

Features

  • : Vasekaranam
  • : Sadananda Yogi
  • : Karthekeya Publications
  • : GOLLAPD111
  • : Paperback
  • : July, 2014
  • : 112
  • : Telugu

Reviews

Average Customer review    :       (3 customer reviews)    Read all 3 reviews

on 11.06.2017 0 0

vasekaranam



on 13.09.2017 0 0

Aadekari Vaseekaranam Mantram book kavali.


Discussion:Vasekaranam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam