Rayala Prapancha Atlas

By Rayala Agencies (Author)
Rs.117
Rs.117

Rayala Prapancha Atlas
INR
VISHALA216
In Stock
117.0
Rs.117


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

విద్యార్ధలకు ప్రాపంచిక జ్ఞానమును పెంపొందించి విజ్ఞాన విషయములతో కూడిన అట్లాను ఏ భారతీయ భాషలోను ఇంతవరకు వెలువడలేదు. మొట్టమొదటిసారిగా అటువంటి ప్రత్యేకమైన అట్లాసును మన తెలుగులో ప్రచురించుటకు పూనుకోన్నాము.

ఈ రాయల ప్రపంచ అట్లాసులోని కొన్ని ప్రత్యేకతలు:

1. అన్ని నైనర్గిక పటములపై రాజకీయ విభాగములను కూడా చూపుటచేత ఆయా రాజకీయ విభాగముల నైనర్గిక           స్వరూపమును తేలికగా, స్పస్టముగా తెలుసుకోనవచ్చును.

2. ప్రతి మ్యాపులో ప్రాదేశిక పటములను(Location Maps) చేర్చినందునా ఆ మ్యాపు ప్రాంతము ప్రపంచంలో లేక          దేశములో ఎచ్చటనున్నది విస్పష్టముగా గ్రహించవచ్చును.

3. ప్రపంచ రాజకీయ విభాగముల పటములో కాలమును తెలుపు గడియారపు బొమ్మలను చూపినందున ఆయా            ప్రాంతముల కాలమానమును కూడా తెలుసుకోనవచ్చును.

4. ప్రంపంచ ముఖ్య దేశముల సంక్షిప్త సమాచారములు ఇవ్వబడినవి.

5. ఆంధ్రప్రదేశ్ - జిల్లాల మ్యాపులలో విద్యార్ధులకు స్థానిక పరిజ్ఞానము పెంపొందుటకు వీలుగా సాధ్యమయినంతవరకు        మండల కేంద్రములను కూడా గుర్తించినాము.

ఈ రాయల ప్రపంచ అట్లాసు ఆంధ్రప్రదేశ్ లోని ప్రాధమిక, ఉన్నత పాఠశాలాల విద్యార్ధులకు, ఉపాద్యాయులకు మిక్కిలి ఉపయోగకారి కాగలదని ఆశిస్తున్నాం.

- రాయల ఏజెన్సీస్

 

     

 

విద్యార్ధలకు ప్రాపంచిక జ్ఞానమును పెంపొందించి విజ్ఞాన విషయములతో కూడిన అట్లాను ఏ భారతీయ భాషలోను ఇంతవరకు వెలువడలేదు. మొట్టమొదటిసారిగా అటువంటి ప్రత్యేకమైన అట్లాసును మన తెలుగులో ప్రచురించుటకు పూనుకోన్నాము. ఈ రాయల ప్రపంచ అట్లాసులోని కొన్ని ప్రత్యేకతలు: 1. అన్ని నైనర్గిక పటములపై రాజకీయ విభాగములను కూడా చూపుటచేత ఆయా రాజకీయ విభాగముల నైనర్గిక           స్వరూపమును తేలికగా, స్పస్టముగా తెలుసుకోనవచ్చును. 2. ప్రతి మ్యాపులో ప్రాదేశిక పటములను(Location Maps) చేర్చినందునా ఆ మ్యాపు ప్రాంతము ప్రపంచంలో లేక          దేశములో ఎచ్చటనున్నది విస్పష్టముగా గ్రహించవచ్చును. 3. ప్రపంచ రాజకీయ విభాగముల పటములో కాలమును తెలుపు గడియారపు బొమ్మలను చూపినందున ఆయా            ప్రాంతముల కాలమానమును కూడా తెలుసుకోనవచ్చును. 4. ప్రంపంచ ముఖ్య దేశముల సంక్షిప్త సమాచారములు ఇవ్వబడినవి. 5. ఆంధ్రప్రదేశ్ - జిల్లాల మ్యాపులలో విద్యార్ధులకు స్థానిక పరిజ్ఞానము పెంపొందుటకు వీలుగా సాధ్యమయినంతవరకు        మండల కేంద్రములను కూడా గుర్తించినాము. ఈ రాయల ప్రపంచ అట్లాసు ఆంధ్రప్రదేశ్ లోని ప్రాధమిక, ఉన్నత పాఠశాలాల విద్యార్ధులకు, ఉపాద్యాయులకు మిక్కిలి ఉపయోగకారి కాగలదని ఆశిస్తున్నాం. - రాయల ఏజెన్సీస్          

Features

  • : Rayala Prapancha Atlas
  • : Rayala Agencies
  • : Rayala Agencies
  • : VISHALA216
  • : Paperback
  • : 2025
  • : 64
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Rayala Prapancha Atlas

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam