Rahu Graha Upasana

By Jayanthi Chakravarthi (Author)
Rs.50
Rs.50

Rahu Graha Upasana
INR
VICTORY158
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

               కలియుగం గ్రహాధీనం. మానవుల జీవితాల మీద నవగ్రహాల ప్రభావం ఎంతో ఉంది. ప్రతి మనిషి తను జన్మించినప్పటి నుంచీ మరణించేంత వరకు వారివారి పూర్వకర్మ ఫలాన్ని అనుసరించి, ప్రస్తుత జన్మలో గ్రహస్థితులు నిర్ణయించబడి ఉంటాయి. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాల దోషాలను తొలిగించుకునే అవకాశం ఉంది. రాహుగ్రహ ఉపాసన అనే ఈ గ్రంధంలో రాహుకీ సంబంధించిన తాంత్రిక మంత్రాలని వాటిని ఉపాసించే విధానం గురించి సవివరంగా అందిస్తున్నారు. శ్రీ రాహుగ్రహ ఉపాసనలోని విషయాలు

- నవగ్రహాల స్థానాలు - సంచారాలు

- రాహు గ్రహ గుణగణాలు

- రాహు గ్రహస్వరూపం - వృత్తాంతం

- రాహు గ్రహ మంత్రపురశ్చరణ

- రాహు గ్రహ హూమ విధానం

- రాహు గ్రహ లఘు హూమ పధ్ధతి

- శ్రీ రాహు గ్రహ వైదిక మంత్ర జప విధానం

- వివిధ రహుగ్రహ మంత్రాలు

- రాహు గ్రహ కవచ స్తోత్రం

- రాహు గ్రహ అష్టోత్తర శత నామావళి

- శ్రీ దుర్గా సహస్రనామ స్తోత్రం

- రాహు గ్రహ ప్రభావం - నివారణ

- రాహు గ్రహ ఆలయాలు

- రాహు గ్రహ సంఖ్యా విశేషాలు

రాహు ప్రభావం గురించి, నివారణ పద్ధతులు గురించి, జప, హోమ, పూజా విధానం తో సహా చాలా వివరంగా అందిస్తున్నారు.

- డా. జయంతి చక్రవర్తి

               కలియుగం గ్రహాధీనం. మానవుల జీవితాల మీద నవగ్రహాల ప్రభావం ఎంతో ఉంది. ప్రతి మనిషి తను జన్మించినప్పటి నుంచీ మరణించేంత వరకు వారివారి పూర్వకర్మ ఫలాన్ని అనుసరించి, ప్రస్తుత జన్మలో గ్రహస్థితులు నిర్ణయించబడి ఉంటాయి. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాల దోషాలను తొలిగించుకునే అవకాశం ఉంది. రాహుగ్రహ ఉపాసన అనే ఈ గ్రంధంలో రాహుకీ సంబంధించిన తాంత్రిక మంత్రాలని వాటిని ఉపాసించే విధానం గురించి సవివరంగా అందిస్తున్నారు. శ్రీ రాహుగ్రహ ఉపాసనలోని విషయాలు - నవగ్రహాల స్థానాలు - సంచారాలు - రాహు గ్రహ గుణగణాలు - రాహు గ్రహస్వరూపం - వృత్తాంతం - రాహు గ్రహ మంత్రపురశ్చరణ - రాహు గ్రహ హూమ విధానం - రాహు గ్రహ లఘు హూమ పధ్ధతి - శ్రీ రాహు గ్రహ వైదిక మంత్ర జప విధానం - వివిధ రహుగ్రహ మంత్రాలు - రాహు గ్రహ కవచ స్తోత్రం - రాహు గ్రహ అష్టోత్తర శత నామావళి - శ్రీ దుర్గా సహస్రనామ స్తోత్రం - రాహు గ్రహ ప్రభావం - నివారణ - రాహు గ్రహ ఆలయాలు - రాహు గ్రహ సంఖ్యా విశేషాలు రాహు ప్రభావం గురించి, నివారణ పద్ధతులు గురించి, జప, హోమ, పూజా విధానం తో సహా చాలా వివరంగా అందిస్తున్నారు. - డా. జయంతి చక్రవర్తి

Features

  • : Rahu Graha Upasana
  • : Jayanthi Chakravarthi
  • : Victory
  • : VICTORY158
  • : Paperback
  • : 2013
  • : 116
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Rahu Graha Upasana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam