Prathiphalanam

Rs.175
Rs.175

Prathiphalanam
INR
VISHALA322
In Stock
175.0
Rs.175


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

             ఇందులో అభ్యుదయ, విప్లవ, దళిత, స్త్రీ, బహుజన, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమ కవితల మీద వ్యాసాలున్నాయి. ముస్లిం వాద కవిత్వం జీర్ణం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. తర్వాతి సంపుటంలో ఆ కవిత్వంమీద వ్యాసాలుంటాయి. శ్రీశ్రీ, గురజాడలమీద అనవసరంగా దాడులు జరుగుతుంటే సమాధానంగా ఎక్కువ వ్యాసాలు రాసినా, రెండేసి మాత్రం ఇందులో చేర్చాను. 'ఆలయాన వెలసిన ఆ దేవునిరీతి' అనే 'దేవత' సినిమా పాటమీద వ్యాసం రాయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒకనాడు బాగాఇష్టమైన పాటను, సందర్భం మారినప్పుడు ఎలా చూడవచ్చునో చెప్పవచ్చని ఆ వ్యాసం రాశాను. ఇందులోని ప్రతి వ్యాసాన్ని ఇష్టంగా రాశాను. 

- రాచపాలెం చంద్రశేఖర రెడ్డి

             ఇందులో అభ్యుదయ, విప్లవ, దళిత, స్త్రీ, బహుజన, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమ కవితల మీద వ్యాసాలున్నాయి. ముస్లిం వాద కవిత్వం జీర్ణం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. తర్వాతి సంపుటంలో ఆ కవిత్వంమీద వ్యాసాలుంటాయి. శ్రీశ్రీ, గురజాడలమీద అనవసరంగా దాడులు జరుగుతుంటే సమాధానంగా ఎక్కువ వ్యాసాలు రాసినా, రెండేసి మాత్రం ఇందులో చేర్చాను. 'ఆలయాన వెలసిన ఆ దేవునిరీతి' అనే 'దేవత' సినిమా పాటమీద వ్యాసం రాయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒకనాడు బాగాఇష్టమైన పాటను, సందర్భం మారినప్పుడు ఎలా చూడవచ్చునో చెప్పవచ్చని ఆ వ్యాసం రాశాను. ఇందులోని ప్రతి వ్యాసాన్ని ఇష్టంగా రాశాను.  - రాచపాలెం చంద్రశేఖర రెడ్డి

Features

  • : Prathiphalanam
  • : Rachapalam Chandrasekhara Reddy
  • : Vishalandra
  • : VISHALA322
  • : Paperback
  • : February, 2014
  • : 249
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Prathiphalanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam