Puchalapalli Sundaraiah Atma Kadha

By Puchalapalli Sundaraiah (Author), Atluri Murali (Author), Telakapalli Ravi (Author)
Rs.270
Rs.270

Puchalapalli Sundaraiah Atma Kadha
INR
PRAJASH163
In Stock
270.0
Rs.270


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

                  భారతదేశపు మహోన్నత పుత్రుల్లో అగ్రగణ్యుడు, తెలుగు తల్లి ముద్దుబిడ్డడు, కష్టజీవుల ప్రియతమ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య  ఆత్మకథ సరికొత్త సమగ్ర కూర్పు. 

ఉత్తమ ప్రజానాయకుడు, గొప్ప కమ్యూనిస్టు, నిరాడంబరుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆత్మకథ ఇది. అంతటి మహోన్నత వ్యక్తిత్వం రూపుదిద్దుకున్న పరిస్థితులు, దాని వెనక ఉన్న అపారమైన అంకితభావం, త్యాగనిరతిని అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుందీ గ్రంథం. ధనస్వామ్యంతో పెనవేసుకున్న రాజకీయాలు పచ్చి అవినీతిమయంగా మారిన నేటి పరిస్థుతులలో సుందరయ్యగారి లాంటి మహామనిషి జీవితాన్ని తెలుసుకోవడానికి ప్రాధాన్యత ఎంతో ఉంది.

- తెలకపల్లి రవి 

 

 

 

                  భారతదేశపు మహోన్నత పుత్రుల్లో అగ్రగణ్యుడు, తెలుగు తల్లి ముద్దుబిడ్డడు, కష్టజీవుల ప్రియతమ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య  ఆత్మకథ సరికొత్త సమగ్ర కూర్పు.  ఉత్తమ ప్రజానాయకుడు, గొప్ప కమ్యూనిస్టు, నిరాడంబరుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆత్మకథ ఇది. అంతటి మహోన్నత వ్యక్తిత్వం రూపుదిద్దుకున్న పరిస్థితులు, దాని వెనక ఉన్న అపారమైన అంకితభావం, త్యాగనిరతిని అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుందీ గ్రంథం. ధనస్వామ్యంతో పెనవేసుకున్న రాజకీయాలు పచ్చి అవినీతిమయంగా మారిన నేటి పరిస్థుతులలో సుందరయ్యగారి లాంటి మహామనిషి జీవితాన్ని తెలుసుకోవడానికి ప్రాధాన్యత ఎంతో ఉంది. - తెలకపల్లి రవి       

Features

  • : Puchalapalli Sundaraiah Atma Kadha
  • : Puchalapalli Sundaraiah
  • : Prajasakthi Book House
  • : PRAJASH163
  • : Paperback
  • : November, 2013
  • : 392
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Puchalapalli Sundaraiah Atma Kadha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam