Pravaham

By Sajaya (Author)
Rs.150
Rs.150

Pravaham
INR
NAVOPH0333
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            ఎదురుగా కూర్చొని కబుర్లు చెప్పినట్టు రాయడం, కొద్ది మాటలలో కొండంత విషయం చెప్పడం, నేలవిడిచి సాము చేయకుండా జీవితానుభవంలోని అంశాలనే ప్రస్తావించి విశ్లేషించడం సజయగారి రచనలో నాకు కనిపించిన, నాకు నచ్చిన లక్షణాలు. క్షేత్రజ్ఞానం, శాస్త్రజ్ఞానం కలిగిన ఆలోచనపరురాలిగా రచయిత వెలువరించిన ఈ వ్యాసాలు ఆడవారి జీవితాలలో చీకటిని పారదోలే అక్షరకిరణాలు. ఎంతమంది చదివి ఆచరిస్తే అంత మార్పు సమాజంలో వస్తుంది.

 

                                                                            ...... కొండుభట్ల రామచంద్రమూర్తి 

            ఎదురుగా కూర్చొని కబుర్లు చెప్పినట్టు రాయడం, కొద్ది మాటలలో కొండంత విషయం చెప్పడం, నేలవిడిచి సాము చేయకుండా జీవితానుభవంలోని అంశాలనే ప్రస్తావించి విశ్లేషించడం సజయగారి రచనలో నాకు కనిపించిన, నాకు నచ్చిన లక్షణాలు. క్షేత్రజ్ఞానం, శాస్త్రజ్ఞానం కలిగిన ఆలోచనపరురాలిగా రచయిత వెలువరించిన ఈ వ్యాసాలు ఆడవారి జీవితాలలో చీకటిని పారదోలే అక్షరకిరణాలు. ఎంతమంది చదివి ఆచరిస్తే అంత మార్పు సమాజంలో వస్తుంది.                                                                               ...... కొండుభట్ల రామచంద్రమూర్తి 

Features

  • : Pravaham
  • : Sajaya
  • : Likhita
  • : NAVOPH0333
  • : Paperback
  • : 182
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Pravaham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam