The Power of Positive Thinking(Telugu)

By Norman Vincent Peale (Author)
Rs.250
Rs.250

The Power of Positive Thinking(Telugu)
INR
MANJUL0142
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

ఇంటర్ నేషనల్ బెస్ట్ సెల్లర్  

                 ప్రపంచ ప్రసిద్ది పొందిన The Power of Positive Thinking పుస్తకమును 'సానుకూల ఆలోచన శక్తి' గా తెలుగులోకి తీసుకువచ్చారు.          

         లక్షలాది స్త్రీ పురుషులు వాళ్ళ జీవితాలను విజయవంతం చేసుకోవడానికి సహాయపడింది ది పవర్ అఫ్ పాజిటివ్ థింకింగ్. అనూహ్యమైన అమ్మకాలు సాధించిన ఇందులో డాక్టర్ పీల్ ఆచరణలో విశ్వాసం యొక్క  శక్తిని నిరూపిస్తారు. ఈ పుస్తకంలో వివరించిన ఆచరణీయ కిటుకులతో మీరు మీ జీవితంలో బలం పుంజుకోవచ్చు. పైగా మీ కోరికలను, ఆశలను నేరవేర్చుకోవటానికి అవసరమైన ఉపదేశాన్ని పొందవచ్చు. మీరు నేర్చుకోనేవి :

. మీ మీద ,మీరు చేసే ప్రతిదాని మీద నమ్మకం పెంచుకుంటారు.

. గొప్ప శక్తిని, పట్టుదలని పెంచుకుంటారు.

. మీ లక్ష్యాలను చేరుకోవటానికి అవసరమైన శక్తి పెంచుకుంటారు

. చింతపడే లక్షణాన్ని పోగొట్టుకుని విశ్రాంతికరమైన జీవనాన్ని సాధిస్తారు.

. మీ వ్యక్తిగత, వృత్తిపర సంబంధ బాందవ్యాలని మేరుగుపరుచుకుంటారు.

. మీ పరిస్థితుల మీద అధికారం పొందుతారు.

. మీ మీద మీరు దయగా ఉంటారు. 


 

     పాఠకుడు ఆనందమైన, తృప్తికరమైన,ప్రయోజనకరమైన జీవితాన్ని సాధించడానికి తోడ్పడాలన్న ఏకైక లక్ష్యంతో రాయబడింది ఈ పుస్తకం.

 

                                                                                     ....... నార్మన్ విన్సెంట్ పీల్ 

ఇంటర్ నేషనల్ బెస్ట్ సెల్లర్                    ప్రపంచ ప్రసిద్ది పొందిన The Power of Positive Thinking పుస్తకమును 'సానుకూల ఆలోచన శక్తి' గా తెలుగులోకి తీసుకువచ్చారు.                    లక్షలాది స్త్రీ పురుషులు వాళ్ళ జీవితాలను విజయవంతం చేసుకోవడానికి సహాయపడింది ది పవర్ అఫ్ పాజిటివ్ థింకింగ్. అనూహ్యమైన అమ్మకాలు సాధించిన ఇందులో డాక్టర్ పీల్ ఆచరణలో విశ్వాసం యొక్క  శక్తిని నిరూపిస్తారు. ఈ పుస్తకంలో వివరించిన ఆచరణీయ కిటుకులతో మీరు మీ జీవితంలో బలం పుంజుకోవచ్చు. పైగా మీ కోరికలను, ఆశలను నేరవేర్చుకోవటానికి అవసరమైన ఉపదేశాన్ని పొందవచ్చు. మీరు నేర్చుకోనేవి : . మీ మీద ,మీరు చేసే ప్రతిదాని మీద నమ్మకం పెంచుకుంటారు. . గొప్ప శక్తిని, పట్టుదలని పెంచుకుంటారు. . మీ లక్ష్యాలను చేరుకోవటానికి అవసరమైన శక్తి పెంచుకుంటారు . చింతపడే లక్షణాన్ని పోగొట్టుకుని విశ్రాంతికరమైన జీవనాన్ని సాధిస్తారు. . మీ వ్యక్తిగత, వృత్తిపర సంబంధ బాందవ్యాలని మేరుగుపరుచుకుంటారు. . మీ పరిస్థితుల మీద అధికారం పొందుతారు. . మీ మీద మీరు దయగా ఉంటారు.         పాఠకుడు ఆనందమైన, తృప్తికరమైన,ప్రయోజనకరమైన జీవితాన్ని సాధించడానికి తోడ్పడాలన్న ఏకైక లక్ష్యంతో రాయబడింది ఈ పుస్తకం.                                                                                        ....... నార్మన్ విన్సెంట్ పీల్ 

Features

  • : The Power of Positive Thinking(Telugu)
  • : Norman Vincent Peale
  • : Manjul
  • : MANJUL0142
  • : Paperback
  • : 282
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:The Power of Positive Thinking(Telugu)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam