Nestama Bee Positive

By A G Krishna Murthy (Author)
Rs.60
Rs.60

Nestama Bee Positive
INR
EMESCAG136
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

            నాకు తెలిసిన పలువురు, తమకు అందుబాటులో ఉన్న వనరులతో, తమ స్వంత శక్తి సామర్ధ్యాలతో ప్రపంచమే గుర్తించిన విజేతలయ్యారు. ధీరుభాయి అంబానీ గారు, డాక్టర్ వర్గీస్ కురియన్గారు, శ్రీమతి గీరాబెన్ సారాభాయి గారు ఈ కోవకే చెందిన వారే. 

           వీరే కాదు, మనలాంటి మరెందరో సామాన్యులు కూడా తమకున్న వనరులతో, శక్తీ సామర్ధ్యాలతో తమ తమ గమ్యాలపై దృష్టి నిలిపి, విజేతలయ్యారు. ఎన్నో అద్బుతాలను సృష్టించారు. నేటికీ సృష్టిస్తున్నారు.

          వీరందరి నుంచి నేను నేర్చుకున్న పాఠం ఒక్కటే... ఇతరుల కలిమిలేములను కష్టసుఖాలను వారికే వదిలిపెట్టి, మనం మన గమ్యాలపై దృష్టిసారించి, దీక్షతో శ్రమిస్తే, మనం సాధించని విజయం ఉండదు. నెరవేరని కలలుండవు.

 

            నాకు తెలిసిన పలువురు, తమకు అందుబాటులో ఉన్న వనరులతో, తమ స్వంత శక్తి సామర్ధ్యాలతో ప్రపంచమే గుర్తించిన విజేతలయ్యారు. ధీరుభాయి అంబానీ గారు, డాక్టర్ వర్గీస్ కురియన్గారు, శ్రీమతి గీరాబెన్ సారాభాయి గారు ఈ కోవకే చెందిన వారే.             వీరే కాదు, మనలాంటి మరెందరో సామాన్యులు కూడా తమకున్న వనరులతో, శక్తీ సామర్ధ్యాలతో తమ తమ గమ్యాలపై దృష్టి నిలిపి, విజేతలయ్యారు. ఎన్నో అద్బుతాలను సృష్టించారు. నేటికీ సృష్టిస్తున్నారు.           వీరందరి నుంచి నేను నేర్చుకున్న పాఠం ఒక్కటే... ఇతరుల కలిమిలేములను కష్టసుఖాలను వారికే వదిలిపెట్టి, మనం మన గమ్యాలపై దృష్టిసారించి, దీక్షతో శ్రమిస్తే, మనం సాధించని విజయం ఉండదు. నెరవేరని కలలుండవు.  

Features

  • : Nestama Bee Positive
  • : A G Krishna Murthy
  • : Emesco
  • : EMESCAG136
  • : Paperback
  • : Reprint September 2013
  • : 152
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nestama Bee Positive

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam