Nestama Dream Big

By A G Krishna Murthi (Author)
Rs.60
Rs.60

Nestama Dream Big
INR
EMESCAG138
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

          నా అదృష్టవశాత్తూ, నేను చాలా మంది విజేతలతో చాలా క్లోజుగా పనిచేయటం జరిగింది. చాలా మంది విజేతలతో మనకు కన్పించే మరో లక్షణమేమిటంటే... చేస్తున్న పనికి నూరు శాతం తమని తాము సమర్పించుకోవటం. డాక్టరు ఆపరేషన్ చేశాక నూరు శాతం విజయవంతం అని చెప్పినప్పుడే కదా ఆ ఆపరేషన్ సక్సెస్ అని మనం అనుకునేది. అలా కాకుండా తొంబైతొమ్మిది శాతం విజయవంతం అంటే, మన గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతాయి కదా!

- ఎ.జి. కృష్ణమూర్తి

            ముద్ర కమ్యూనికేషన్స్ ఫౌండర్ చైర్మన్ ఎ.జి.కృష్ణమూర్తి 35 వేల రూపాయల పెట్టుబడి తోను, ఒకే ఒక్క క్లయింట్ తోనూ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ప్రారంభించారు. కేవలం తొమ్మిదేళ్లలో ముద్ర భారతదేశంలోని అతి పెద్ద అడ్వర్టయిజింగ్ ఏజెన్సిలలో ప్రధమ స్థానాన్ని చేరుకుంది.

           ప్రభుత్వంలో చిన్న గుమస్తా ఉద్యోగంతో జీవితాన్ని ప్రారంభించి, ఆ ఉద్యోగాన్ని వదిలివేసి అడ్వర్టయిజింగ్ రంగంలోకి ప్రవేశించిన ఎ.జి.కె. భారతీయ కార్పోరేట్ రంగంతో అతిచేరువగా కలిసి పనిచేసి అతికొద్ది కాలంలో తెలుగువారు గర్వించదగ్గ అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు.

         ముద్ర కమ్యూనికేషన్స్ చైర్మన్ గా పదవీ విరమణ చేసిన తరువాత ఎ.జి.కె. బ్రాండ్ కన్సల్టింగ్ ను స్థాపించారు. ప్రస్తుతం వీరి నివాసం హైదరాబాద్. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు.

- రచయిత గురించి

          నా అదృష్టవశాత్తూ, నేను చాలా మంది విజేతలతో చాలా క్లోజుగా పనిచేయటం జరిగింది. చాలా మంది విజేతలతో మనకు కన్పించే మరో లక్షణమేమిటంటే... చేస్తున్న పనికి నూరు శాతం తమని తాము సమర్పించుకోవటం. డాక్టరు ఆపరేషన్ చేశాక నూరు శాతం విజయవంతం అని చెప్పినప్పుడే కదా ఆ ఆపరేషన్ సక్సెస్ అని మనం అనుకునేది. అలా కాకుండా తొంబైతొమ్మిది శాతం విజయవంతం అంటే, మన గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతాయి కదా! - ఎ.జి. కృష్ణమూర్తి             ముద్ర కమ్యూనికేషన్స్ ఫౌండర్ చైర్మన్ ఎ.జి.కృష్ణమూర్తి 35 వేల రూపాయల పెట్టుబడి తోను, ఒకే ఒక్క క్లయింట్ తోనూ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ప్రారంభించారు. కేవలం తొమ్మిదేళ్లలో ముద్ర భారతదేశంలోని అతి పెద్ద అడ్వర్టయిజింగ్ ఏజెన్సిలలో ప్రధమ స్థానాన్ని చేరుకుంది.            ప్రభుత్వంలో చిన్న గుమస్తా ఉద్యోగంతో జీవితాన్ని ప్రారంభించి, ఆ ఉద్యోగాన్ని వదిలివేసి అడ్వర్టయిజింగ్ రంగంలోకి ప్రవేశించిన ఎ.జి.కె. భారతీయ కార్పోరేట్ రంగంతో అతిచేరువగా కలిసి పనిచేసి అతికొద్ది కాలంలో తెలుగువారు గర్వించదగ్గ అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు.          ముద్ర కమ్యూనికేషన్స్ చైర్మన్ గా పదవీ విరమణ చేసిన తరువాత ఎ.జి.కె. బ్రాండ్ కన్సల్టింగ్ ను స్థాపించారు. ప్రస్తుతం వీరి నివాసం హైదరాబాద్. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. - రచయిత గురించి

Features

  • : Nestama Dream Big
  • : A G Krishna Murthi
  • : Emesco
  • : EMESCAG138
  • : Paperback
  • : Reprint January 2014
  • : 149
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nestama Dream Big

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam