Andhranagari (Hard Bound)

By Sai Papineni (Author)
Rs.500
Rs.500

Andhranagari (Hard Bound)
INR
TEL2013579
Out Of Stock
500.0
Rs.500
Out of Stock
Out Of Stock
Also available in:
Title Price
AndhraNagari Rs.290 In Stock
Check for shipping and cod pincode

Description

ఆంధ్ర ప్రజలకి చరిత్ర అంటే అవగాహన తక్కువ 

 

ఇది అతిశయోక్తి కాదు. ప్రపంచమంతా తమతమ చారిత్రక సాంస్కృతిక విషయాలు అందరికీ తెలిసేవిధంగా చెప్పడం ఒక ఉద్యమరూపంలో చేస్తుంటే మనవాళ్ళలో.....   ప్రపంచమంతా ప్రాముఖ్యం కలిగిన అమరావతి శిల్పశైలి గురించి చాల కొద్దిమందికి తెలుసు. దీనికి ముఖ్య కారణం మన విద్యావ్యవస్థే. నాలుగున్నర శతాబ్దాలు అవిచ్చిన్నంగా సగానికి పైగా భారతదేశాన్ని పాలించిన శాతవాహనుల గురించి చరిత్ర పాట్యపుస్తకాల్లో ఒక పేజికి మించి ఉండదు. అదే ఢిల్లీలో వందేళ్ళు కూడా నిలవని వంశాలపై పూర్తి పాటాలే ఉంటాయి.

 

పాశ్చ్యాత దేశాల్లోలా చారిత్రాత్మక నవలారచన తెలుగులో చాలా తక్కువ. కధ కల్పితమే అయినా చారిత్రక వాస్తవానికి దగ్గరగా రాయాలంటే ఎంతో పరిశీలన అవసరం. అది ఖర్చుతో కూడుకొన్న పని. ప్రతిఫలం తక్కువ. దానితో ఎంతో కొద్దిమందికి మాత్రమే సాధ్యం. ఈ నేపధ్యంలో మారుతున్న అలవాట్లనూ, అభిరుచులను మనసులో పెట్టుకొని చరిత్ర పై పాటకుల ఆసక్తిని పెంచే ఉద్దేశ్యంతో చేసిన ప్రయత్నమే.....

 

ఇది, క్రీ.పూ. మూడవ శతాబ్దంలో కృష్ణా నదీమతల్లి ఒడిలో వికసించిన ఒక వెయ్యేళ్ళు ఆసియా మారుమూలలకి నాగరికతని పంచిన అమరావతి కధ. 

ఆంధ్ర ప్రజలకి చరిత్ర అంటే అవగాహన తక్కువ    ఇది అతిశయోక్తి కాదు. ప్రపంచమంతా తమతమ చారిత్రక సాంస్కృతిక విషయాలు అందరికీ తెలిసేవిధంగా చెప్పడం ఒక ఉద్యమరూపంలో చేస్తుంటే మనవాళ్ళలో.....   ప్రపంచమంతా ప్రాముఖ్యం కలిగిన అమరావతి శిల్పశైలి గురించి చాల కొద్దిమందికి తెలుసు. దీనికి ముఖ్య కారణం మన విద్యావ్యవస్థే. నాలుగున్నర శతాబ్దాలు అవిచ్చిన్నంగా సగానికి పైగా భారతదేశాన్ని పాలించిన శాతవాహనుల గురించి చరిత్ర పాట్యపుస్తకాల్లో ఒక పేజికి మించి ఉండదు. అదే ఢిల్లీలో వందేళ్ళు కూడా నిలవని వంశాలపై పూర్తి పాటాలే ఉంటాయి.   పాశ్చ్యాత దేశాల్లోలా చారిత్రాత్మక నవలారచన తెలుగులో చాలా తక్కువ. కధ కల్పితమే అయినా చారిత్రక వాస్తవానికి దగ్గరగా రాయాలంటే ఎంతో పరిశీలన అవసరం. అది ఖర్చుతో కూడుకొన్న పని. ప్రతిఫలం తక్కువ. దానితో ఎంతో కొద్దిమందికి మాత్రమే సాధ్యం. ఈ నేపధ్యంలో మారుతున్న అలవాట్లనూ, అభిరుచులను మనసులో పెట్టుకొని చరిత్ర పై పాటకుల ఆసక్తిని పెంచే ఉద్దేశ్యంతో చేసిన ప్రయత్నమే.....   ఇది, క్రీ.పూ. మూడవ శతాబ్దంలో కృష్ణా నదీమతల్లి ఒడిలో వికసించిన ఒక వెయ్యేళ్ళు ఆసియా మారుమూలలకి నాగరికతని పంచిన అమరావతి కధ. 

Features

  • : Andhranagari (Hard Bound)
  • : Sai Papineni
  • : Arts & Letters
  • : TEL2013579
  • : Hardbound
  • : 231
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Andhranagari (Hard Bound)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam