Dentist Uncle

By O Nageswararao (Author)
Rs.100
Rs.100

Dentist Uncle
INR
NAVOPH0232
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

             దంత వైద్యానికి అపరిమిత ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ వర్చస్సుకు, వ్యక్తీ భౌతిక వికాసానికి చక్కని పలువరుసే ఆలంబన. డాక్టర్ నాగేశ్వర రావుగారు స్వయంగా దంత వైద్యం చేస్తూ వాటి పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేశారు.

            ఈ 'డెంటిస్ట్ అంకుల్' అనే పుస్తకంలో దంత సంరక్షణ గురించి చాలా చక్కగా, పిల్లలకు సులభ గ్రహ్యంగా వుండే విధంగా, చక్కని చిత్రాలతో సహా అందించారు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి తమ పిల్లలచే ఈ పుస్తకమును చదివించి వారికీ మెరుగైన దంత సంరక్షణ గురించి తెలియజెప్పాలని ఆశిస్తున్నాము. 

             దంత వైద్యానికి అపరిమిత ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ వర్చస్సుకు, వ్యక్తీ భౌతిక వికాసానికి చక్కని పలువరుసే ఆలంబన. డాక్టర్ నాగేశ్వర రావుగారు స్వయంగా దంత వైద్యం చేస్తూ వాటి పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేశారు.             ఈ 'డెంటిస్ట్ అంకుల్' అనే పుస్తకంలో దంత సంరక్షణ గురించి చాలా చక్కగా, పిల్లలకు సులభ గ్రహ్యంగా వుండే విధంగా, చక్కని చిత్రాలతో సహా అందించారు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి తమ పిల్లలచే ఈ పుస్తకమును చదివించి వారికీ మెరుగైన దంత సంరక్షణ గురించి తెలియజెప్పాలని ఆశిస్తున్నాము. 

Features

  • : Dentist Uncle
  • : O Nageswararao
  • : Oral Health Foundation
  • : NAVOPH0232
  • : Paperback
  • : November, 2013
  • : 74
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dentist Uncle

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam