Navvula Chicchu Budlu

Rs.70
Rs.70

Navvula Chicchu Budlu
INR
ETCBKT0143
Out Of Stock
70.0
Rs.70
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

నవ్వులు దట్టించిన చిచ్చుబుడ్లు 

     నేను దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఎంపిక చేసి సంకలించిన జోకుల్లో అత్యధికంగా నవ్వించే జోకులు ఇవి. వీటిలో ఇంగ్లీష్,హిందీ నుంచి అనువదించినవే కాక తెలుగు జోకులు కూడా ఉన్నాయి. కొన్ని జోకులు విన్నవి కూడా వీటిలో ఉన్నాయి.నేను జోకుల్ని మిత్రులు,కుటుంబ సభ్యుల పై ప్రయోగించి, వాళ్ళ నుంచి అట్టహసమైన స్పందన పొందాకనే ఎంపిక చేస్తూ వచ్చాను. వీటిలో మరో విశేషం ఏమిటంటే పిల్లలు,పెద్దలు అందరు ఏ సంకోచం లేకుండా చదివి ఆనందించగలరు. సరైన విధంగా చెప్పగలిగితే చెప్పి అందరినీ నవ్వించగలరు కూడా.

     బాపుగారి తరువాత బాపుగారి వంటి వారు బాలిగారు చిత్రాలు వేసి ఈ నవ్వుల చిచ్చుబుడ్లలో రంగులు నింపారు. 

     నవ్వులు దట్టించిన చిచ్చుబుడ్లు మీ చేతిలో ఉన్నాయి. ఆలస్యం దేనికి, ముట్టించండి ! 

                                                                                                             ...... పులిగడ్డ విశ్వనాధరావు 

నవ్వులు దట్టించిన చిచ్చుబుడ్లు       నేను దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఎంపిక చేసి సంకలించిన జోకుల్లో అత్యధికంగా నవ్వించే జోకులు ఇవి. వీటిలో ఇంగ్లీష్,హిందీ నుంచి అనువదించినవే కాక తెలుగు జోకులు కూడా ఉన్నాయి. కొన్ని జోకులు విన్నవి కూడా వీటిలో ఉన్నాయి.నేను జోకుల్ని మిత్రులు,కుటుంబ సభ్యుల పై ప్రయోగించి, వాళ్ళ నుంచి అట్టహసమైన స్పందన పొందాకనే ఎంపిక చేస్తూ వచ్చాను. వీటిలో మరో విశేషం ఏమిటంటే పిల్లలు,పెద్దలు అందరు ఏ సంకోచం లేకుండా చదివి ఆనందించగలరు. సరైన విధంగా చెప్పగలిగితే చెప్పి అందరినీ నవ్వించగలరు కూడా.      బాపుగారి తరువాత బాపుగారి వంటి వారు బాలిగారు చిత్రాలు వేసి ఈ నవ్వుల చిచ్చుబుడ్లలో రంగులు నింపారు.       నవ్వులు దట్టించిన చిచ్చుబుడ్లు మీ చేతిలో ఉన్నాయి. ఆలస్యం దేనికి, ముట్టించండి !                                                                                                               ...... పులిగడ్డ విశ్వనాధరావు 

Features

  • : Navvula Chicchu Budlu
  • : Puligadda Viswanadha Rao
  • : Puligadda Viswanadha Rao
  • : ETCBKT0143
  • : Paperback
  • : 111
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Navvula Chicchu Budlu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam