Manavavada Journalist Innaiah Journey

By Narisetti Innaiah (Author)
Rs.100
Rs.100

Manavavada Journalist Innaiah Journey
INR
EMESCO0591
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

         పుస్తకం పేరు, రచయిత పేరు చూడగానే అందులోని కధాకమామిషు ఇట్టే గ్రహించవచ్చు. ఇన్నయ్యగారి విషయంలో ఇది మరీ తేలిక. ప్రముఖ హేతువాది, రేషనలిస్టు ఇన్నయ్యగారు 75 సంవత్సరాల తన సుదీర్ఘ జీవితంలో చోటు చేసుకున్న అనేక ఘటనలని మనముందుంచారు. ఈ పుస్తకం ఒక రకంగా ఆయన ఆత్మకధ అని గానీ, జ్ఞాపకాలు అని గానీ, ఓ జర్నలిస్టు డైరీ అని గానీ భావించవచ్చు. ఇవి మానవతావాదిగా ఆయన అనుభావాలే - తన జీవితంలో ఎదురుపడ్డ చేదు, తీపి అనుభవాలసారమే ఈ పుస్తకం!

       మానవవాదులంతా చదవదగిన ఒక మానవవాది ఆత్మకధ ఇది. నిజానికి నిర్భాయతను జోడించి, జ్ఞానాన్ని అనుభవాల గీటురాయిమీద సానబెట్టి జీవన గమనంలో ఎదురైన మహోన్నత వ్యక్తులవల్ల ప్రభావితులైన నారిసెట్టి ఇన్నయ్యగారు హేతువాద ఆలోచనా ధోరణిలో కొనసాగుతూ... వెలువరించిన అక్షర సంపద ఈ పుస్తకం.

- నరిసెట్టి ఇన్నయ్య 

         పుస్తకం పేరు, రచయిత పేరు చూడగానే అందులోని కధాకమామిషు ఇట్టే గ్రహించవచ్చు. ఇన్నయ్యగారి విషయంలో ఇది మరీ తేలిక. ప్రముఖ హేతువాది, రేషనలిస్టు ఇన్నయ్యగారు 75 సంవత్సరాల తన సుదీర్ఘ జీవితంలో చోటు చేసుకున్న అనేక ఘటనలని మనముందుంచారు. ఈ పుస్తకం ఒక రకంగా ఆయన ఆత్మకధ అని గానీ, జ్ఞాపకాలు అని గానీ, ఓ జర్నలిస్టు డైరీ అని గానీ భావించవచ్చు. ఇవి మానవతావాదిగా ఆయన అనుభావాలే - తన జీవితంలో ఎదురుపడ్డ చేదు, తీపి అనుభవాలసారమే ఈ పుస్తకం!        మానవవాదులంతా చదవదగిన ఒక మానవవాది ఆత్మకధ ఇది. నిజానికి నిర్భాయతను జోడించి, జ్ఞానాన్ని అనుభవాల గీటురాయిమీద సానబెట్టి జీవన గమనంలో ఎదురైన మహోన్నత వ్యక్తులవల్ల ప్రభావితులైన నారిసెట్టి ఇన్నయ్యగారు హేతువాద ఆలోచనా ధోరణిలో కొనసాగుతూ... వెలువరించిన అక్షర సంపద ఈ పుస్తకం. - నరిసెట్టి ఇన్నయ్య 

Features

  • : Manavavada Journalist Innaiah Journey
  • : Narisetti Innaiah
  • : Emesco
  • : EMESCO0591
  • : Paperback
  • : December 2013
  • : 232
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Manavavada Journalist Innaiah Journey

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam