Carona Virus

By Dr Naveena (Author), Dr Innaiah Narisetti (Author)
Rs.100
Rs.100

Carona Virus
INR
MANIMN2016
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             2020 సంవత్సరం ప్రపంచం మొత్తానికే గుర్తుండిపోయే సంవత్సరం. ప్రపంచమంతటా ఎన్ని సంఘటనలు జరిగినా సార్వజనీనంగా ప్రభావితం చేసింది కోవిడ్ -19 వైరస్. ఈ వైరస్ బారిన పడని దేశం లేదు. ప్రపంచమంతా ఈ ఆ అనే భేదం లేకుండా సర్వ వర్గాలనూ సంక్షోభంలో పడవేసిన వైరస్ ఇది. ప్రపంచం మొత్తాన్ని భయోత్పాతంలో ముంచి వేసిందిది.

              కరోనా వైరస్ పూర్వాపరాలు, దానికి వివిధ ప్రభుత్వాలు , ప్రజలు స్పందించిన తీరు, అందులో రాజకీయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇటువంటి వైరస్ ల బారినుండి బయటపడే మార్గాలు తెలుసుకోవాలి. ఈ వైరస్ మనకెన్నో గుణపాఠాలు నేర్పింది. ఆ గుణపాఠాలను మనం సరిగ్గా నేర్చుకుంటే భవిష్యత్ ప్రమాదాలను ఎదుర్కోవడంలో అది ఎంతో తోడ్పడుతుంది.

                      మనలో శాస్త్రీయ అవగాహనను కలిగించే రచన.

             2020 సంవత్సరం ప్రపంచం మొత్తానికే గుర్తుండిపోయే సంవత్సరం. ప్రపంచమంతటా ఎన్ని సంఘటనలు జరిగినా సార్వజనీనంగా ప్రభావితం చేసింది కోవిడ్ -19 వైరస్. ఈ వైరస్ బారిన పడని దేశం లేదు. ప్రపంచమంతా ఈ ఆ అనే భేదం లేకుండా సర్వ వర్గాలనూ సంక్షోభంలో పడవేసిన వైరస్ ఇది. ప్రపంచం మొత్తాన్ని భయోత్పాతంలో ముంచి వేసిందిది.               కరోనా వైరస్ పూర్వాపరాలు, దానికి వివిధ ప్రభుత్వాలు , ప్రజలు స్పందించిన తీరు, అందులో రాజకీయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇటువంటి వైరస్ ల బారినుండి బయటపడే మార్గాలు తెలుసుకోవాలి. ఈ వైరస్ మనకెన్నో గుణపాఠాలు నేర్పింది. ఆ గుణపాఠాలను మనం సరిగ్గా నేర్చుకుంటే భవిష్యత్ ప్రమాదాలను ఎదుర్కోవడంలో అది ఎంతో తోడ్పడుతుంది.                       మనలో శాస్త్రీయ అవగాహనను కలిగించే రచన.

Features

  • : Carona Virus
  • : Dr Naveena
  • : Emesco Publications
  • : MANIMN2016
  • : Paperback
  • : 2021
  • : 128
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Carona Virus

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam