Aa Patra Madhuram

By Muktevi Bharathi (Author)
Rs.150
Rs.150

Aa Patra Madhuram
INR
VISHALA360
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

           ఆ "పాత్ర" మధురం - ఆ పాత మధురమే!

          తెలుగు నవలా సాహిత్యంలో విశిష్టస్థానాన్ని పొందిన యాభై నవలల్లోని విలక్షణ స్త్రీ పాత్రలను 'ఆ పాత్ర మధురం' శీర్షికతో పాఠకులకు పరిచయం చేసారు రచయిత్రి శ్రీమతి భారతి. అల్పాక్షరాలలో అనల్పార్ధ రచన చెయ్యగలిగిన తిక్కన రచనను తలపింపచేస్తాయి ఈ పరిచయాలు. విస్తృతమైన రచనా పరిధిగల నవలల్లోని స్త్రీ పాత్రలను పొందిక చెడకుండా, రచయిత్రి లేక రచయిత ధేయ్యం స్పష్టంగా ప్రకటితమయ్యేలాగ అతి క్లుప్తంగా సమగ్రంగా పరిచయం చేసారు శ్రీమతి భారతి.

- సి. ఆనందారామం

         "వెలుగుతున్న దీపమే ఇంకొక దీపాన్ని వెలిగించగలదు" అన్న విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సూక్తికి నిలువెత్తు సాక్ష్యం ముక్తేవి భారతిగారి పేరు చిరస్థాయిగా నిలిచివుంటుంది. నేను 'నది' కోసం సృష్టించిన 'ఆ పాత్ర మధురం' శిర్షిక ఇప్పుడు పుస్తకరూపం దాల్చి ప్రపంచం ముంద నిలుస్తుండడం నా అదృష్టం. 

- ప్రభాకర్ జలదంకి

ఎడిటర్ ఇన్ ఛార్జి 'నది'

 

 

           ఆ "పాత్ర" మధురం - ఆ పాత మధురమే!           తెలుగు నవలా సాహిత్యంలో విశిష్టస్థానాన్ని పొందిన యాభై నవలల్లోని విలక్షణ స్త్రీ పాత్రలను 'ఆ పాత్ర మధురం' శీర్షికతో పాఠకులకు పరిచయం చేసారు రచయిత్రి శ్రీమతి భారతి. అల్పాక్షరాలలో అనల్పార్ధ రచన చెయ్యగలిగిన తిక్కన రచనను తలపింపచేస్తాయి ఈ పరిచయాలు. విస్తృతమైన రచనా పరిధిగల నవలల్లోని స్త్రీ పాత్రలను పొందిక చెడకుండా, రచయిత్రి లేక రచయిత ధేయ్యం స్పష్టంగా ప్రకటితమయ్యేలాగ అతి క్లుప్తంగా సమగ్రంగా పరిచయం చేసారు శ్రీమతి భారతి. - సి. ఆనందారామం          "వెలుగుతున్న దీపమే ఇంకొక దీపాన్ని వెలిగించగలదు" అన్న విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సూక్తికి నిలువెత్తు సాక్ష్యం ముక్తేవి భారతిగారి పేరు చిరస్థాయిగా నిలిచివుంటుంది. నేను 'నది' కోసం సృష్టించిన 'ఆ పాత్ర మధురం' శిర్షిక ఇప్పుడు పుస్తకరూపం దాల్చి ప్రపంచం ముంద నిలుస్తుండడం నా అదృష్టం.  - ప్రభాకర్ జలదంకి ఎడిటర్ ఇన్ ఛార్జి 'నది'    

Features

  • : Aa Patra Madhuram
  • : Muktevi Bharathi
  • : Vishalandra Publishing House
  • : VISHALA360
  • : Paperback
  • : February, 2014
  • : 232
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Aa Patra Madhuram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam