Mistari Stories

Rs.120
Rs.120

Mistari Stories
INR
MALLADHI18
Out Of Stock
120.0
Rs.120
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                    క్రైమ్, సస్పెన్స్, పోలీస్ ప్రోసిజర్, మిస్టరీ మొదలైన కధల లక్ష్యం ఒక్కటే. అది పాఠకుల్లో సస్పెన్స్ రేకెత్తించి, చివరి దాకా ఏక బిగిన చదివించి, ఎదురు చూడని మలుపుతో కధ ముగియడం. ఓ చాక్లెట్ నీ చప్పరిస్తూంటే చివర్లో బాదం పప్పు, జీడి పప్పు, కిస్ మిస్ లేదా వేరుశెనగ పప్పుల్లో ఏది వస్తుందో తినే వాడికి చివరి దాకా తెలీదు. అలాగే ఈ కధల్లోని ముగింపు కూడా పాఠకులకి ముందుగా తెలీదు. వేటిరుచి వాటివే. ఇందువల్ల ముగింపుని ముందుగా ఊహించలేక పోవడంతో 'ఓ మంచి కధని చదివాను' అనే తృప్తి పాఠకుల్లో కలుగుతుంది.

                   ఈ సంపుటిలోని కధలన్నీ ప్లేబాయ్, న్యూయార్కర్, ది అట్లాంటిక్ మంత్లీ లాంటి ఎన్నో అమెరికన్ పత్రికల్లో తొలుత ప్రచురింప బడ్డవే. ఓ కధ చదివాక ఇంకొ కధని చదవాలనే ఆసక్తిని రేకెత్తించే కధలే.

                  మంచి కధల్లో ఎన్నో దినుసులు ఉంటాయి. కాని ఆ దినుసులు ఉన్నవి అన్నీ మంచి కధలు కావు. మంచి దినుసులున్న, ఒకో కధని ఐదు నిమిషాల్లోగా చదివేసే అనేక మంచి కధలని ఈ మిస్టరీ స్టోరీస్ లో పాఠకులు చదవచ్చు.

- మల్లాది వెంకట కృష్ణమూర్తి

                    క్రైమ్, సస్పెన్స్, పోలీస్ ప్రోసిజర్, మిస్టరీ మొదలైన కధల లక్ష్యం ఒక్కటే. అది పాఠకుల్లో సస్పెన్స్ రేకెత్తించి, చివరి దాకా ఏక బిగిన చదివించి, ఎదురు చూడని మలుపుతో కధ ముగియడం. ఓ చాక్లెట్ నీ చప్పరిస్తూంటే చివర్లో బాదం పప్పు, జీడి పప్పు, కిస్ మిస్ లేదా వేరుశెనగ పప్పుల్లో ఏది వస్తుందో తినే వాడికి చివరి దాకా తెలీదు. అలాగే ఈ కధల్లోని ముగింపు కూడా పాఠకులకి ముందుగా తెలీదు. వేటిరుచి వాటివే. ఇందువల్ల ముగింపుని ముందుగా ఊహించలేక పోవడంతో 'ఓ మంచి కధని చదివాను' అనే తృప్తి పాఠకుల్లో కలుగుతుంది.                    ఈ సంపుటిలోని కధలన్నీ ప్లేబాయ్, న్యూయార్కర్, ది అట్లాంటిక్ మంత్లీ లాంటి ఎన్నో అమెరికన్ పత్రికల్లో తొలుత ప్రచురింప బడ్డవే. ఓ కధ చదివాక ఇంకొ కధని చదవాలనే ఆసక్తిని రేకెత్తించే కధలే.                   మంచి కధల్లో ఎన్నో దినుసులు ఉంటాయి. కాని ఆ దినుసులు ఉన్నవి అన్నీ మంచి కధలు కావు. మంచి దినుసులున్న, ఒకో కధని ఐదు నిమిషాల్లోగా చదివేసే అనేక మంచి కధలని ఈ మిస్టరీ స్టోరీస్ లో పాఠకులు చదవచ్చు. - మల్లాది వెంకట కృష్ణమూర్తి

Features

  • : Mistari Stories
  • : Malladhi Venkata Krishna Murthy
  • : Lipi Publications
  • : MALLADHI18
  • : Paperback
  • : 141
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mistari Stories

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam