Love Stories

Rs.200
Rs.200

Love Stories
INR
MANIMN0930
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                    ప్రపంచంలోని సమస్త భాషల్లో రెండు మధురమైన పదాలున్నాయి.

                    ఒకటి ఆనందం. రెండు ప్రేమ.

                  ప్రేమ ఎక్కడ ఉంటె, అక్కడ ఆనందం ఉంటుంది. ప్రేమ కథల్లో ఆనందం చివరి దాక కొనసాగొచ్చు. లేదా మధ్యలో మాయమై విషాదం ప్రవేసించచ్చు.

                   ఈ చిన్న అంశం మీద ప్రపంచ భాషల్లో ఎన్నో కోణాల నించి, ఎందరో రచయితల ఎన్నో రకాల కథలని మలిచారు. కొన్ని హృదయాన్ని ద్రవింప చేస్తాయి కూడా.

                   మల్లాది వెంకట కృష్ణమూర్తి అనువదించిన లవ్ స్టోరీస్ సంకలనంలో జపాన్, క్యూబా, ఇటలీ, థాయిలాండ్ , బ్రిటన్, అమెరికా, జర్మనీ, లాంటి అనేలా దేశాలకి చెందిన అలంటి కథలని మీరు చదువుతారు.

                    ప్రపంచంలోని సమస్త భాషల్లో రెండు మధురమైన పదాలున్నాయి.                     ఒకటి ఆనందం. రెండు ప్రేమ.                   ప్రేమ ఎక్కడ ఉంటె, అక్కడ ఆనందం ఉంటుంది. ప్రేమ కథల్లో ఆనందం చివరి దాక కొనసాగొచ్చు. లేదా మధ్యలో మాయమై విషాదం ప్రవేసించచ్చు.                    ఈ చిన్న అంశం మీద ప్రపంచ భాషల్లో ఎన్నో కోణాల నించి, ఎందరో రచయితల ఎన్నో రకాల కథలని మలిచారు. కొన్ని హృదయాన్ని ద్రవింప చేస్తాయి కూడా.                    మల్లాది వెంకట కృష్ణమూర్తి అనువదించిన లవ్ స్టోరీస్ సంకలనంలో జపాన్, క్యూబా, ఇటలీ, థాయిలాండ్ , బ్రిటన్, అమెరికా, జర్మనీ, లాంటి అనేలా దేశాలకి చెందిన అలంటి కథలని మీరు చదువుతారు.

Features

  • : Love Stories
  • : Malladi Venkata Krishna Murthy
  • : Lipi Publications
  • : MANIMN0930
  • : Paperback
  • : 2019
  • : 197
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Love Stories

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam