Videsi Vidya Udyogalaku Vedika

By Madhura Sivaputra (Author)
Rs.50
Rs.50

Videsi Vidya Udyogalaku Vedika
INR
NVRTNA0186
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

           ఈ రోజుల్లో విదేశీ విద్య ఉద్యోగాలకు వేదికగా తయారయింది. అలాగే విదేశీ బాషలతో కూడా ఉద్యోగ అవకాశాలున్నాయి. విదేశాల చదవు ఉద్యోగ అవకాశాల గురించి మధురా శివపుత్ర గారు ఈ పుస్తకంలో తెలియజేశారు. తెలుగు వారు ఎక్కవగా చదివే అమెరికన్ యూనివర్సిటీలు?, విలువ పెంచే విదేశీ డిగ్రీ!, ఆ రెండు పరిక్షలు విదేశీ విద్యకు మార్గాలు?, విదేశాల్లో విద్యకు టోఫెల్ స్కోరు కీలకం, విదేశీ విద్యకు మరో మార్గం..జీఆర్ ఈ..., విదేశీ విద్యకు వీసా కావాలంటే?, వినూత్న ఎం.బి.ఎ. కోర్స్, టాప్ బిజినెస్ స్కూల్స్ ఇవే!, ఆధునిక చదువులకు నెలవు జపాన్, అందరి ఆశ అమెరికా వీసా, పాస్ పోర్ట్ పొందటం ఎంతో సులువు, అమెరికాలో డెంటల్ కోర్సులు, నెదర్లాండ్స్ లో అవకశాలు అపారం, చైనా 'మేడిసన్', కెనడాలో ఉన్నత విద్య, విద్య ఋణాలు - బ్యాంక్ భరోసా, వంటి విదేశాలలో చదువుల గురించి, వాటికీ సంబంధించిన ఉపాధిఅవకాశాలు గురించి వివరించారు.

- మధురా శివపుత్ర

           ఈ రోజుల్లో విదేశీ విద్య ఉద్యోగాలకు వేదికగా తయారయింది. అలాగే విదేశీ బాషలతో కూడా ఉద్యోగ అవకాశాలున్నాయి. విదేశాల చదవు ఉద్యోగ అవకాశాల గురించి మధురా శివపుత్ర గారు ఈ పుస్తకంలో తెలియజేశారు. తెలుగు వారు ఎక్కవగా చదివే అమెరికన్ యూనివర్సిటీలు?, విలువ పెంచే విదేశీ డిగ్రీ!, ఆ రెండు పరిక్షలు విదేశీ విద్యకు మార్గాలు?, విదేశాల్లో విద్యకు టోఫెల్ స్కోరు కీలకం, విదేశీ విద్యకు మరో మార్గం..జీఆర్ ఈ..., విదేశీ విద్యకు వీసా కావాలంటే?, వినూత్న ఎం.బి.ఎ. కోర్స్, టాప్ బిజినెస్ స్కూల్స్ ఇవే!, ఆధునిక చదువులకు నెలవు జపాన్, అందరి ఆశ అమెరికా వీసా, పాస్ పోర్ట్ పొందటం ఎంతో సులువు, అమెరికాలో డెంటల్ కోర్సులు, నెదర్లాండ్స్ లో అవకశాలు అపారం, చైనా 'మేడిసన్', కెనడాలో ఉన్నత విద్య, విద్య ఋణాలు - బ్యాంక్ భరోసా, వంటి విదేశాలలో చదువుల గురించి, వాటికీ సంబంధించిన ఉపాధిఅవకాశాలు గురించి వివరించారు. - మధురా శివపుత్ర

Features

  • : Videsi Vidya Udyogalaku Vedika
  • : Madhura Sivaputra
  • : Navaratna
  • : NVRTNA0186
  • : Paperback
  • : September 2013
  • : 96
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Videsi Vidya Udyogalaku Vedika

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam