Numerology

By Kondaveeti Murali (Author), Raijal Chowdary (Author)
Rs.510
Rs.510

Numerology
INR
JPPUBLT128
In Stock
510.0
Rs.510


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

ఇంటింటా న్యుమరాలజి

-  మీ గురించి మీకే తెలియని ఎన్నో రహస్యాలను చేధించి మీ ముందుంచుతుంది ఈ గ్రంధం.

-  మీ ఇంట్లోవారి గురించి అన్ని విషయాలు అవలీలగా చెబుతుంది ఈ గ్రంధం.

-  మీ ఎదుటివారిని ఇట్టే అర్ధంచేసుకోవడానికి అనువైనది ఈ గ్రంధం.

-  మీ విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని మీకు కూలంకషంగా బోధిస్తుంది.

-  ఏ కోర్సు చదవాలి? ఏ వృత్తి మీకు అనుకూలం? ఏ ఉద్యోగం మీకు సరిపడుతుంది? ఏ వ్యాపారం మీకు                     లాభదాయకం? ఎవరితో స్నేహం చేయవచ్చు? ఎవరిని వివాహమాడవచ్చు? ఎవరితో కలసి వ్యాపారం చేయొచ్చు?       ఇలా... ఒకటేమిటి అన్ని విషయాలను ఆమూలాగ్రం వివరించే... విశ్లేషించే... విశదికరించేది ఈ గ్రంధం.

-  తల్లిలాంటి శిక్షణ - తండ్రిలాంటి రక్షణ - భార్యలాంటి అండ- స్నేహితుడి లాంటి సలహా... ఒక్కమాటలో దేవుడిలా            సకలం ఇస్తుంది ఈ గ్రంధం.

- రైజల్ చౌదరి

ఇంటింటా న్యుమరాలజి -  మీ గురించి మీకే తెలియని ఎన్నో రహస్యాలను చేధించి మీ ముందుంచుతుంది ఈ గ్రంధం. -  మీ ఇంట్లోవారి గురించి అన్ని విషయాలు అవలీలగా చెబుతుంది ఈ గ్రంధం. -  మీ ఎదుటివారిని ఇట్టే అర్ధంచేసుకోవడానికి అనువైనది ఈ గ్రంధం. -  మీ విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని మీకు కూలంకషంగా బోధిస్తుంది. -  ఏ కోర్సు చదవాలి? ఏ వృత్తి మీకు అనుకూలం? ఏ ఉద్యోగం మీకు సరిపడుతుంది? ఏ వ్యాపారం మీకు                     లాభదాయకం? ఎవరితో స్నేహం చేయవచ్చు? ఎవరిని వివాహమాడవచ్చు? ఎవరితో కలసి వ్యాపారం చేయొచ్చు?       ఇలా... ఒకటేమిటి అన్ని విషయాలను ఆమూలాగ్రం వివరించే... విశ్లేషించే... విశదికరించేది ఈ గ్రంధం. -  తల్లిలాంటి శిక్షణ - తండ్రిలాంటి రక్షణ - భార్యలాంటి అండ- స్నేహితుడి లాంటి సలహా... ఒక్కమాటలో దేవుడిలా            సకలం ఇస్తుంది ఈ గ్రంధం. - రైజల్ చౌదరి

Features

  • : Numerology
  • : Kondaveeti Murali
  • : J P Publications
  • : JPPUBLT128
  • : Paperback
  • : 573
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Numerology

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam