Kalidada Apartments

By Yerramsetty Sai (Author)
Rs.200
Rs.200

Kalidada Apartments
INR
ETCBKTE120
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         అవలీలగా మనిషిని లేపేసి కిడ్నీలు అమ్ముకునే అతి ప్రమాదకరమైన డాన్ కాళీదాదా - అలాంటి కాళీదాదా డెన్ లో ఇరుక్కుపోయాడు విమల్ - విమల్ తో లవ్ లో పడింది కాళీదాదా కూతురు దేవకన్య - టైగర్ అనే లోకల్ డాన్ తో దేవకన్య పెళ్లి జరిపించాలనుకున్నాడు కాళీదాదా విమల్ ని లేపేయాలని డిసైడ్ చేశాడు. కాని విమల్ మామూలోడు కాదన్న విషయం కాళీదాదాకి  ఆలస్యంగా తెల్సింది - అయితే అప్పటికే ఆ అపార్ట్ మెంట్స్ లోకి జొరబడ్డ మోస్ట్ వాంటెడ్ బాంబేడాన్ గంగూశ్రీవాత్సవ్, అతని లోకల్ చెంచా చాంద్ దాదా గాంగ్ తోపాటు అపార్ట్ మెంట్ లో ఉంటున్న మిడిల్ క్లాస్ జనాభా మిక్సప్ అయితే - అదే టెరిఫిక్ క్రైమ్ కామెడి - కాళీదాదా అపార్ట్ మెంట్స్.

                                                                                                                                - యర్రంశెట్టి శాయి

         అవలీలగా మనిషిని లేపేసి కిడ్నీలు అమ్ముకునే అతి ప్రమాదకరమైన డాన్ కాళీదాదా - అలాంటి కాళీదాదా డెన్ లో ఇరుక్కుపోయాడు విమల్ - విమల్ తో లవ్ లో పడింది కాళీదాదా కూతురు దేవకన్య - టైగర్ అనే లోకల్ డాన్ తో దేవకన్య పెళ్లి జరిపించాలనుకున్నాడు కాళీదాదా విమల్ ని లేపేయాలని డిసైడ్ చేశాడు. కాని విమల్ మామూలోడు కాదన్న విషయం కాళీదాదాకి  ఆలస్యంగా తెల్సింది - అయితే అప్పటికే ఆ అపార్ట్ మెంట్స్ లోకి జొరబడ్డ మోస్ట్ వాంటెడ్ బాంబేడాన్ గంగూశ్రీవాత్సవ్, అతని లోకల్ చెంచా చాంద్ దాదా గాంగ్ తోపాటు అపార్ట్ మెంట్ లో ఉంటున్న మిడిల్ క్లాస్ జనాభా మిక్సప్ అయితే - అదే టెరిఫిక్ క్రైమ్ కామెడి - కాళీదాదా అపార్ట్ మెంట్స్.                                                                                                                                 - యర్రంశెట్టి శాయి

Features

  • : Kalidada Apartments
  • : Yerramsetty Sai
  • : Indradanassu Publications
  • : ETCBKTE120
  • : Paperback
  • : 169
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kalidada Apartments

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam