Prajalu Ajeyulu

By Janardhan (Author)
Rs.25
Rs.25

Prajalu Ajeyulu
INR
ETCBKTEL26
Out Of Stock
25.0
Rs.25
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          కామ్రేడ్ విమల మెల్లగా దేకుతూ ముందుకు కదిలింది. అట్లా కొద్దిదూరం దేకింతరువాత భూమికి చేతులానించి అతి కష్టంమీద లేచి నిలబడింది. వెంటనే శత్రువు పేల్చిన తుపాకీ గుండోకటి తన చెవులను గింగిర్లెత్తిస్తూ తలమీదుగా దూసుకువెళ్ళింది.

         వెంటనే వంగోని రక్షణ తీసు కోవా అనుకుంది. కానీ, వంగడం ఆమెవల్ల కాలేదు. వంగితే పొత్తికడుపులోంచీ పోట్లు గుండెలోకి పొడుచుకొస్తున్నాయి. ఇంక చేసేదిలేక కామ్రేడ్ విమల చప్పన కిందకు పడిపోయింది.!

        ఓ అమరులారా! వీరులారా! అక్కలారా! అన్నలారా! మీ అమరత్వం ఆకాశమంత ఉన్నతమైంది. నేనో? భూమికి ఐదదుగుల ఎత్తు కూడా ఎదగని సాధారణ మానవుణ్ణి! మీ అమరత్వాన్ని అక్షరాల్లో బంధించ సాహసించాను.

- జనార్ధన్

          కామ్రేడ్ విమల మెల్లగా దేకుతూ ముందుకు కదిలింది. అట్లా కొద్దిదూరం దేకింతరువాత భూమికి చేతులానించి అతి కష్టంమీద లేచి నిలబడింది. వెంటనే శత్రువు పేల్చిన తుపాకీ గుండోకటి తన చెవులను గింగిర్లెత్తిస్తూ తలమీదుగా దూసుకువెళ్ళింది.          వెంటనే వంగోని రక్షణ తీసు కోవా అనుకుంది. కానీ, వంగడం ఆమెవల్ల కాలేదు. వంగితే పొత్తికడుపులోంచీ పోట్లు గుండెలోకి పొడుచుకొస్తున్నాయి. ఇంక చేసేదిలేక కామ్రేడ్ విమల చప్పన కిందకు పడిపోయింది.!         ఓ అమరులారా! వీరులారా! అక్కలారా! అన్నలారా! మీ అమరత్వం ఆకాశమంత ఉన్నతమైంది. నేనో? భూమికి ఐదదుగుల ఎత్తు కూడా ఎదగని సాధారణ మానవుణ్ణి! మీ అమరత్వాన్ని అక్షరాల్లో బంధించ సాహసించాను. - జనార్ధన్

Features

  • : Prajalu Ajeyulu
  • : Janardhan
  • : Rahul Sahitya Sadanam
  • : ETCBKTEL26
  • : Paperback
  • : 88
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Prajalu Ajeyulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam