Inko Kothi Kommacchi

By Mullapudi Venkataramana (Author), Bapu (Author)
Rs.250
Rs.250

Inko Kothi Kommacchi
INR
VISHALA223
Out Of Stock
250.0
Rs.250
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

రమణ పత్రికారంగాన్ని విడవడంతో మొదటి భాగం పూర్తి అవుతుంది. ఆ తర్వాతి నిరుద్యోగ విజయాలు, సినీరంగ ప్రవేశం, తొలిదశలో ఎదురైనా అవమానాలు, హేళనలు, సినీరచయితగా నిలదొక్కుకోవడం, ఓ డైరెక్టర్ ప్రవర్తనతో విసిగి సినీరంగాన్ని వదిలివేసి వచ్చేసినా ఆ రంగమే రెట్టింపు పారితోషికంతో పునరాహ్వనించడం, బాపుతో కలిసి చేసిన 'జ్యోతి' ప్రయోగం మేలు చేయడం మానేయడంతో ఏకంగా సినీనిర్మాతలు అయిపోవడం, ప్రయోగాత్మక సినిమాల నుండి అక్కినేని అందించిన సాయంతో కమర్షియల్ సినిమా వైపు మరలడం, 'బుద్దిమంతుడు' సంపూర్ణ రామాయణం' సినిమా నిర్మాణాలలో ఔత్సాహిక నిర్మాతలుగా పడిన కష్టాలు.... వీటన్నిటితో రెండవ భాగం మరింత పరిచితంగా, రసవత్తరంగా సాగింది.

Features

  • : Inko Kothi Kommacchi
  • : Mullapudi Venkataramana
  • : Hasam
  • : VISHALA223
  • : Paperback
  • : 221
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Inko Kothi Kommacchi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam