Guma Gumalu

By D Vijaya Rao (Author)
Rs.150
Rs.150

Guma Gumalu
INR
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

రచయిత్రి స్వయంగా తన పాకశాలలో వండి రుచి చూసిన అనుభవంతో రాసిన వంటల పుస్తకం.

ప్రతి ఇంటా, ముఖ్యంగా ప్రతి ఆడపడుచు వద్దా తప్పక ఉండాల్సిన పుస్తకం 

 

700 స్వీట్ - హాట్; వెజ్ - నాన్ వెజ్, సౌత్ - నార్త్ ఇండియన్ వంటకాలు 

 

వంటల్లో అత్యంత నిపుణురాలు, ఖానా ఖజానా అంటీ శ్రీమతి డి. విజయరావు రచించిన మంచి పుస్తకం.

విజయా వారి ఘుమఘుమలు, ఖానా ఖజానా, మిర్చి మసాలా వంటల పుస్తకాలు కూడా వీరి పాకశాలలో రూపొంది, తెలుగు పాటకుల అభిమానాన్ని అందుకున్నాయి.

 

ఈ సుగంధం కొత్తగా అత్తారింటికి వెళ్ళే కోడళ్ళకు, యువతీయువకులకు విద్యార్ధులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు-

కాఫీ నుండి స్వీట్స్ వరకు, సౌత్ & నార్త్, వెజ్& నాన్ వెజ్ వంటకాలను తెలియజేసే వంటల నిఘంటువు.

రచయిత్రి స్వయంగా తన పాకశాలలో వండి రుచి చూసిన అనుభవంతో రాసిన వంటల పుస్తకం. ప్రతి ఇంటా, ముఖ్యంగా ప్రతి ఆడపడుచు వద్దా తప్పక ఉండాల్సిన పుస్తకం    700 స్వీట్ - హాట్; వెజ్ - నాన్ వెజ్, సౌత్ - నార్త్ ఇండియన్ వంటకాలు    వంటల్లో అత్యంత నిపుణురాలు, ఖానా ఖజానా అంటీ శ్రీమతి డి. విజయరావు రచించిన మంచి పుస్తకం. విజయా వారి ఘుమఘుమలు, ఖానా ఖజానా, మిర్చి మసాలా వంటల పుస్తకాలు కూడా వీరి పాకశాలలో రూపొంది, తెలుగు పాటకుల అభిమానాన్ని అందుకున్నాయి.   ఈ సుగంధం కొత్తగా అత్తారింటికి వెళ్ళే కోడళ్ళకు, యువతీయువకులకు విద్యార్ధులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు- కాఫీ నుండి స్వీట్స్ వరకు, సౌత్ & నార్త్, వెజ్& నాన్ వెజ్ వంటకాలను తెలియజేసే వంటల నిఘంటువు.

Features

  • : Guma Gumalu
  • : D Vijaya Rao
  • : Pragathi Publications
  • : PRAGATHI49
  • : Paperback
  • : 404
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Guma Gumalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam