Gone Sanchi Abbayi

By Jayasri Kalathkal (Author)
Rs.36
Rs.36

Gone Sanchi Abbayi
INR
Out Of Stock
36.0
Rs.36
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

ఎవరీ గోనె సంచి అబ్బాయి ? ఎక్కడినుంచి వచ్చాడు ? 

వాళ్ళ ఉళ్లో ఉన్న ఒక పిచ్చివాడి గురించి తెలుసుకోవడానికి

 ఆరాటపడిన అనూకి అనుకోని స్నేహం దొరికింది . 

తన జీవితం గురించిన కొత్త అవగాహన కూడా......

 

 

               డిఫరెంట్ టేల్స్ ప్రాజెక్ట్ వివిధ ప్రాంతీయ కధల్ని వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం . పిల్లల సాహిత్యంలో ఎన్నడూ భాగం కాలేకపోయిన ఎంతో మంది పిల్లల జీవితాలు, వారి కుటుంబాలు మనకీ కధల్లో కనిపిస్తాయి . చాల కధలు రచయతలు తమ సొంత బాల్యాన్ని ఆధారంగా చేసుకొని రాసినవి. అందుకనే మనకు వివిధ ప్రాంతాల, కులాల ప్రజలు మాట్లాడే తెలుగు వీటిలో వినిపిస్తుంది. ఈ కధలు కల్లోలపూరితమైన ప్రపంచంలో పెరుగుతున్న పిల్లలు తమ స్నేహితులతో, తల్లితండ్రులతో, చుట్టరికం లేని ఇతర వ్యక్తులతో కొత్త పరిచయాలు, సంభంధాలు ఎ విధంగా ఎర్పరుచుకుంటారో మనకు తెలియచేస్తాయి. నోరూరించే వంటకాలు, ఆసక్తికరమైన ఆటలు, ఆసక్తిలేని పాటాలు, హృదయాన్ని కదిలించే స్నేహాలతో నిండిన ఈ కధలు మనల్ని పరిచయం లేని కొత్త ప్రపంచాల్లోకి ఆహ్వానిస్తాయి. ఈ కధలు తొమ్మిది సంవత్సరాలపై వయస్సున్న పిల్లలు చదివి అర్ధం చేసుకోగలరని మా నమ్మకం. 

 

ఎవరీ గోనె సంచి అబ్బాయి ? ఎక్కడినుంచి వచ్చాడు ?  వాళ్ళ ఉళ్లో ఉన్న ఒక పిచ్చివాడి గురించి తెలుసుకోవడానికి  ఆరాటపడిన అనూకి అనుకోని స్నేహం దొరికింది .  తన జీవితం గురించిన కొత్త అవగాహన కూడా......                    డిఫరెంట్ టేల్స్ ప్రాజెక్ట్ వివిధ ప్రాంతీయ కధల్ని వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం . పిల్లల సాహిత్యంలో ఎన్నడూ భాగం కాలేకపోయిన ఎంతో మంది పిల్లల జీవితాలు, వారి కుటుంబాలు మనకీ కధల్లో కనిపిస్తాయి . చాల కధలు రచయతలు తమ సొంత బాల్యాన్ని ఆధారంగా చేసుకొని రాసినవి. అందుకనే మనకు వివిధ ప్రాంతాల, కులాల ప్రజలు మాట్లాడే తెలుగు వీటిలో వినిపిస్తుంది. ఈ కధలు కల్లోలపూరితమైన ప్రపంచంలో పెరుగుతున్న పిల్లలు తమ స్నేహితులతో, తల్లితండ్రులతో, చుట్టరికం లేని ఇతర వ్యక్తులతో కొత్త పరిచయాలు, సంభంధాలు ఎ విధంగా ఎర్పరుచుకుంటారో మనకు తెలియచేస్తాయి. నోరూరించే వంటకాలు, ఆసక్తికరమైన ఆటలు, ఆసక్తిలేని పాటాలు, హృదయాన్ని కదిలించే స్నేహాలతో నిండిన ఈ కధలు మనల్ని పరిచయం లేని కొత్త ప్రపంచాల్లోకి ఆహ్వానిస్తాయి. ఈ కధలు తొమ్మిది సంవత్సరాలపై వయస్సున్న పిల్లలు చదివి అర్ధం చేసుకోగలరని మా నమ్మకం.   

Features

  • : Gone Sanchi Abbayi
  • : Jayasri Kalathkal
  • : Anveshi
  • : PS20130388
  • : Paperback
  • : 42
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gone Sanchi Abbayi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam