Geetanjali

By Chalam (Author)
Rs.290
Rs.290

Geetanjali
INR
PRIYAPRA15
In Stock
290.0
Rs.290


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

వైరాగ్యం లోంచి మోక్షం నా కవసరం లేదు

సహస్ర ఆనంద బంధాలలో

స్వతంత్రం నన్నాలింగనం చేసుకుంటుంది.

ఈ మృణ్మయ పాత్రని అంచుదాకా నింపుతో

వివిధ వర్ణ సురభిళ నూతన మధుధారని

నాకై నువ్వు వర్షిస్తావు.

నీ జ్వాలతో నా ప్రపంచం

తన సహస్ర దీపాల్ని వెలిగించుకొని

నీ ఆలయంలోని పూజాపీఠం ముందు అర్పిస్తుంది.

నా జ్ఞానేంద్రియ ద్వారాల్ని ఎన్నడూ మూయను.

నా దృష్టి శ్రావణ స్పర్శనానుభవాలు

నీ ఆనందాన్ని తీసుకొచ్చి నా కిస్తాయి

నా భ్రమలన్నీ ఆనందహారతులుగా మండిపోతాయి.

నా వాంఛలన్నీ ప్రేమలో ఫలిస్తాయి.

వైరాగ్యం లోంచి మోక్షం నా కవసరం లేదు సహస్ర ఆనంద బంధాలలో స్వతంత్రం నన్నాలింగనం చేసుకుంటుంది. ఈ మృణ్మయ పాత్రని అంచుదాకా నింపుతో వివిధ వర్ణ సురభిళ నూతన మధుధారని నాకై నువ్వు వర్షిస్తావు. నీ జ్వాలతో నా ప్రపంచం తన సహస్ర దీపాల్ని వెలిగించుకొని నీ ఆలయంలోని పూజాపీఠం ముందు అర్పిస్తుంది. నా జ్ఞానేంద్రియ ద్వారాల్ని ఎన్నడూ మూయను. నా దృష్టి శ్రావణ స్పర్శనానుభవాలు నీ ఆనందాన్ని తీసుకొచ్చి నా కిస్తాయి నా భ్రమలన్నీ ఆనందహారతులుగా మండిపోతాయి. నా వాంఛలన్నీ ప్రేమలో ఫలిస్తాయి.

Features

  • : Geetanjali
  • : Chalam
  • : Priyadarasini Prachuranalu
  • : PRIYAPRA15
  • : Papaerback
  • : 403
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Geetanjali

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam