Ganitha Visharada

Rs.25
Rs.25

Ganitha Visharada
INR
EMESCO0585
In Stock
25.0
Rs.25


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

గణిత విశారద

 

నక్షత్రాలేన్ని ?

ఇసుక రేణువులన్ని

 

ఇసుక రెణువులెన్ని?

సముద్ర తరంగాలన్ని

 

సముద్ర తరంగాలెన్ని?

తల వెంట్రుకలన్ని

 

తల వెంట్రుకలెన్ని ?

నక్షత్రాలన్ని

 

నక్షత్రాలెన్ని ?

ఇసుక రెణువులెన్ని?

 

ఈ ప్రశ్నలు, సమాధానాలు తమాషాగా ఉన్నాయి కదూ !

 

"ఓ సంచి లో కొన్ని రూపాయలు కొన్ని పావలాలు ఉన్నాయి .

రూపాయి పావలాలుగాను, పావలాలు రూపాయలుగా మారిపోతే

పదిహేను రూపాయల విలువ తగ్గుతుంది .

సంచిలో మొదటున్న ఏ నాణేలు ఎన్నెన్ని ? "

 

ఈ పుస్తకం లో ఇటువంటి ప్రశ్నలెన్నో,ఒక చక్కని కధలో రచయిత

ఎన్నో చిక్కు లెక్కలు ఇమిడ్చారు . చదవండి .

గణిత విశారదలు కండి. 

గణిత విశారద   నక్షత్రాలేన్ని ? ఇసుక రేణువులన్ని   ఇసుక రెణువులెన్ని? సముద్ర తరంగాలన్ని   సముద్ర తరంగాలెన్ని? తల వెంట్రుకలన్ని   తల వెంట్రుకలెన్ని ? నక్షత్రాలన్ని   నక్షత్రాలెన్ని ? ఇసుక రెణువులెన్ని?   ఈ ప్రశ్నలు, సమాధానాలు తమాషాగా ఉన్నాయి కదూ !   "ఓ సంచి లో కొన్ని రూపాయలు కొన్ని పావలాలు ఉన్నాయి . రూపాయి పావలాలుగాను, పావలాలు రూపాయలుగా మారిపోతే పదిహేను రూపాయల విలువ తగ్గుతుంది . సంచిలో మొదటున్న ఏ నాణేలు ఎన్నెన్ని ? "   ఈ పుస్తకం లో ఇటువంటి ప్రశ్నలెన్నో,ఒక చక్కని కధలో రచయిత ఎన్నో చిక్కు లెక్కలు ఇమిడ్చారు . చదవండి . గణిత విశారదలు కండి. 

Features

  • : Ganitha Visharada
  • : Avasarala Ramakrishnarao
  • : Emesco
  • : EMESCO0585
  • : Paperback
  • : 64
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ganitha Visharada

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam