Ganitha Dharshini

Rs.50
Rs.50

Ganitha Dharshini
INR
NAVARAT402
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          నూతన విద్యావిధానాలను సిలబస్ కు అనుగుణంగా విద్యార్థులకు పాఠ్యాంశములోని ముఖ్య నిర్వచనాలను సూత్రాలను 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఉపయుక్తమగునట్లు రూపొందించటం జరిగింది. ఏ పాఠ్యాంశమును పరిశీలించిననూ ఆ పాఠ్యాంశమునకు చెందిన మొత్తం వివరాలు, నూతనాంశాలు అందించటం రచయిత లక్ష్యం. ఈ పుస్తకం చదవటం వల్ల విద్యార్థికి త్వరితగతిని పాఠ్యాంశం అర్థం కావటమేగాక అందలి ముఖ్యాంశములు, సూత్రాలు, ఉదాహరణలతో వివరణ ఇవ్వటం వలన గణితాసక్తిని కలిగించుటకు ప్రయత్నం చేయుట జరిగినది. 19 పాఠ్యాంశాలలో గణిత గుర్తులు - అంకగణితం - వివిధ రకాల కొలతలు - ప్రవచనాలు - సమితులు - సంబంధాలు - బీజగణితం - శ్రేడులు - మాత్రికలు కరుణలు - నిరూపకరేఖాగణితము - త్రికోణమితి - సంఖ్యాకశాస్త్రము, వైశాల్యాలు, రేఖాగణితము, పట్టకములు - అవధులు - గణన మున్నగు అన్నీ అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. విద్యార్థుల బంగారు భవిష్యత్తులో గణితం అంటే భయం పోగొట్టి గణితాసక్తిని కలిగిస్తూ పరీక్షలలో విద్యార్థులకు కావలసిన ముఖ్య సమాచారము అందించుటకు " గణిత దర్శిని " ద్వారా మేము చేసిన ప్రయత్నానికి సహకరించాలని ప్రార్థిస్తూ......

                                                                                 - పూజ్యం కామేశ్వర శర్మ 

          నూతన విద్యావిధానాలను సిలబస్ కు అనుగుణంగా విద్యార్థులకు పాఠ్యాంశములోని ముఖ్య నిర్వచనాలను సూత్రాలను 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఉపయుక్తమగునట్లు రూపొందించటం జరిగింది. ఏ పాఠ్యాంశమును పరిశీలించిననూ ఆ పాఠ్యాంశమునకు చెందిన మొత్తం వివరాలు, నూతనాంశాలు అందించటం రచయిత లక్ష్యం. ఈ పుస్తకం చదవటం వల్ల విద్యార్థికి త్వరితగతిని పాఠ్యాంశం అర్థం కావటమేగాక అందలి ముఖ్యాంశములు, సూత్రాలు, ఉదాహరణలతో వివరణ ఇవ్వటం వలన గణితాసక్తిని కలిగించుటకు ప్రయత్నం చేయుట జరిగినది. 19 పాఠ్యాంశాలలో గణిత గుర్తులు - అంకగణితం - వివిధ రకాల కొలతలు - ప్రవచనాలు - సమితులు - సంబంధాలు - బీజగణితం - శ్రేడులు - మాత్రికలు కరుణలు - నిరూపకరేఖాగణితము - త్రికోణమితి - సంఖ్యాకశాస్త్రము, వైశాల్యాలు, రేఖాగణితము, పట్టకములు - అవధులు - గణన మున్నగు అన్నీ అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. విద్యార్థుల బంగారు భవిష్యత్తులో గణితం అంటే భయం పోగొట్టి గణితాసక్తిని కలిగిస్తూ పరీక్షలలో విద్యార్థులకు కావలసిన ముఖ్య సమాచారము అందించుటకు " గణిత దర్శిని " ద్వారా మేము చేసిన ప్రయత్నానికి సహకరించాలని ప్రార్థిస్తూ......                                                                                  - పూజ్యం కామేశ్వర శర్మ 

Features

  • : Ganitha Dharshini
  • : Poojyam Kameswara Sharma
  • : Swathi Book House
  • : NAVARAT402
  • : Paperback
  • : 2015
  • : 112
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ganitha Dharshini

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam