No Problem

By G R Maharshi (Author)
Rs.200
Rs.200

No Problem
INR
ETCBKTEL71
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

           వర్తమానాన్ని మరచిపోవడమూ ఒక ఆర్ట్. ఇది హార్ట్ కి చాలా మంచిదని ఒక మిత్రుడు అనేవాడు. ఆయనెప్పుడు గతంలోనో లేదా భావిష్యత్తులోనో జీవించేవాడు. తాతలు స్కాచ్ తాగారు మా మూతులు వాసన చూడండి అనే రకం. ఫ్యూచర్ పైన నమ్మకం జాస్తి. వచ్చే ఎన్నికల్లో తాను ఎంఎల్ ఎగా నిలబడి గెలవబోతున్నానని ప్రకటించేవాడు. ప్రెజెంట్ ఏంటి అంటే ఆబ్సెంట్ అనేవాడు. అబ్సెంట్ మైండ్ గురించి చెప్పాలంటే మా డిగ్రీ కాలేజీలో ఓ చరిత్రకారుడుండేవాడు. కారులో కాలేజి కొచ్చి మిస్టరీగా హిస్టరీ పాఠాలు చెప్పేవాడు. పుస్తకాల్లో లేని విషయాలను లేక్చరిచ్చే సరికి స్టూడెంట్స్ జుట్టు పీక్కునేవారు. తనది కాని క్లాసులోకి వెళ్లి తనదైన శైలిలో బోధించేవాడు. బోధ  బాధ రెండూ ఒకటే. బోధించే వాడికి తాను బోధిస్తున్నాననే విషయం తెలియదు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు. ఈ పుస్తకం చదివి నవ్వుకుంటే నా అదృష్టం.

                                                                          - మహర్షి 

           వర్తమానాన్ని మరచిపోవడమూ ఒక ఆర్ట్. ఇది హార్ట్ కి చాలా మంచిదని ఒక మిత్రుడు అనేవాడు. ఆయనెప్పుడు గతంలోనో లేదా భావిష్యత్తులోనో జీవించేవాడు. తాతలు స్కాచ్ తాగారు మా మూతులు వాసన చూడండి అనే రకం. ఫ్యూచర్ పైన నమ్మకం జాస్తి. వచ్చే ఎన్నికల్లో తాను ఎంఎల్ ఎగా నిలబడి గెలవబోతున్నానని ప్రకటించేవాడు. ప్రెజెంట్ ఏంటి అంటే ఆబ్సెంట్ అనేవాడు. అబ్సెంట్ మైండ్ గురించి చెప్పాలంటే మా డిగ్రీ కాలేజీలో ఓ చరిత్రకారుడుండేవాడు. కారులో కాలేజి కొచ్చి మిస్టరీగా హిస్టరీ పాఠాలు చెప్పేవాడు. పుస్తకాల్లో లేని విషయాలను లేక్చరిచ్చే సరికి స్టూడెంట్స్ జుట్టు పీక్కునేవారు. తనది కాని క్లాసులోకి వెళ్లి తనదైన శైలిలో బోధించేవాడు. బోధ  బాధ రెండూ ఒకటే. బోధించే వాడికి తాను బోధిస్తున్నాననే విషయం తెలియదు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు. ఈ పుస్తకం చదివి నవ్వుకుంటే నా అదృష్టం.                                                                           - మహర్షి 

Features

  • : No Problem
  • : G R Maharshi
  • : Abbu Publications
  • : ETCBKTEL71
  • : Paperback
  • : 322
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:No Problem

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam