Chekhov Kadhalu

By Chekhov (Author)
Rs.125
Rs.125

Chekhov Kadhalu
INR
NAVOPH0483
Out Of Stock
125.0
Rs.125
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

             చెహోవ్ (1860-1904) తన జీవిత కాలంలో ఎనిమిది వందల కథలు రాశాడంటారు కొందరు. చిన్న కథల్నీ, స్కెచ్ లనూ కలిపి వెయ్యికి పైగా రాశాడంటారు మరికొందరు. ఈ అభిప్రాయ భేదం సంఖ్య గురించే. అతడు రాసినన్ని అద్భుతమైన ఆణిముత్యాల్లాంటి కథలు మరెవ్వరూ రాయలేదనటాన్ని గురించి మాత్రం అందరికీ ఏకాభిప్రాయం.

          కఠిన పరిశ్రమకు అలవాటు పడిన పశ్చిమ దేశాల రచయితలు/విమర్శకులు కూడా చెహోవ్ చేసిన కృషిని చూసి ఆశ్చర్యపోతారు. అతడి ఉత్తరాలు, నోట్ బుక్స్ కూడా తరువాతి తరాల రచయితలకు పఠనీయ గ్రంథాలైనాయి. అతడి రచనల్ని ఇతర బాషల్లోకి అనువదించిన వాళ్లకు లెక్కలేదు. అవే కథలు, అవే నాటకాలు - కానీ ఇంచు మించూ ప్రతి పదేళ్లకూ ఓ కొత్త అనువాదం వస్తుంది - కొత్తతరం పాఠకుల కోసం. వందేళ్ళ తర్వాత కూడా నిత్య నూతనంగా ఉన్నాయి చెహోవ్ రచనలు.

               కథకులకు, కథాప్రియులకూ ఒక చిన్న కానుక ఈ సంకలనం.

             చెహోవ్ (1860-1904) తన జీవిత కాలంలో ఎనిమిది వందల కథలు రాశాడంటారు కొందరు. చిన్న కథల్నీ, స్కెచ్ లనూ కలిపి వెయ్యికి పైగా రాశాడంటారు మరికొందరు. ఈ అభిప్రాయ భేదం సంఖ్య గురించే. అతడు రాసినన్ని అద్భుతమైన ఆణిముత్యాల్లాంటి కథలు మరెవ్వరూ రాయలేదనటాన్ని గురించి మాత్రం అందరికీ ఏకాభిప్రాయం.           కఠిన పరిశ్రమకు అలవాటు పడిన పశ్చిమ దేశాల రచయితలు/విమర్శకులు కూడా చెహోవ్ చేసిన కృషిని చూసి ఆశ్చర్యపోతారు. అతడి ఉత్తరాలు, నోట్ బుక్స్ కూడా తరువాతి తరాల రచయితలకు పఠనీయ గ్రంథాలైనాయి. అతడి రచనల్ని ఇతర బాషల్లోకి అనువదించిన వాళ్లకు లెక్కలేదు. అవే కథలు, అవే నాటకాలు - కానీ ఇంచు మించూ ప్రతి పదేళ్లకూ ఓ కొత్త అనువాదం వస్తుంది - కొత్తతరం పాఠకుల కోసం. వందేళ్ళ తర్వాత కూడా నిత్య నూతనంగా ఉన్నాయి చెహోవ్ రచనలు.                కథకులకు, కథాప్రియులకూ ఒక చిన్న కానుక ఈ సంకలనం.

Features

  • : Chekhov Kadhalu
  • : Chekhov
  • : vikasam
  • : NAVOPH0483
  • : Paperback
  • : 270
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Chekhov Kadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam