Charitra Gathi Marchina Pustakalu

By Bejavada Sarabhaiah (Author)
Rs.70
Rs.70

Charitra Gathi Marchina Pustakalu
INR
EMESCO0243
In Stock
70.0
Rs.70


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Features

  • : Charitra Gathi Marchina Pustakalu
  • : Bejavada Sarabhaiah
  • : Pallavi
  • : EMESCO0243
  • : paperback
  • : 120
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 07.12.2014 4 0

చరిత్ర గతి మార్చిన పుస్తకాలు అలమరలో పదిలపరచుకొన దగిన పుస్తకం.ఇందులో చరిత్ర గతి మార్చిన 17 పుస్తకాల గురించి సంక్షిప్తంగా చర్చించడం జరిగింది. ప్లేటో,అరిస్టాటిల్,మాకియవెల్లి,మార్టిన్ లూథర్, రూసో,ఫ్రాన్సిస్ బేకన్ మొదలైన వారు రచించిన ద రిపబ్లిక్, ద లాస్, పోలిటిక్స్,పొయెటిక్స్,ద ప్రిన్స్, సోషల్ కాంట్రక్ట్ వంటి పుస్తకాల గురించి చర్చించడం జరిగింది. చివరిగా అనుబంధంలో వారి జీవితాల గూర్చి సంక్షిప్తంగా చర్చిండం జరిగింది. రచయిత శైలి చాలా సరళంగా అర్ధవంతంగా వుంది. అయితే కారల్ మార్క్స్ ప్రస్తావన లేకపొవడం ఆశ్చర్యం.


Discussion:Charitra Gathi Marchina Pustakalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam