Bhatti Vikramarka Kadhalu

By Kanakadurga Gurram (Author)
Rs.200
Rs.200

Bhatti Vikramarka Kadhalu
INR
JPPUBLT032
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

             "భట్టి విక్రమార్క కధలు" ఈ పేరు వింటేనే ప్రతి భారతీయుని నరనరాల్లోనూ ఉత్తేజం ఉప్పొంగుతుంది. తెలియని ఆవేశంతో మేని వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. అసమాన ధైర్య సాహసాలకు, అమేయ పరాక్రమానికి విక్రమార్కుడు పెట్టింది పేరు. ఈ విక్రమార్కుడు మన షట్చక్రవర్తులలో ఒకడు.

             అతని మంత్రి భట్టి - మహామేధావి, తన మేధో సంపత్తితో యిటు చక్రవర్తి విక్రమార్కుడిని, అటు రాజ్యప్రజలను అనుక్షణం కాపాడుతూ వుంటాడు. భట్టి, విక్రమార్కులిద్దరు జగజ్జనని కాళీ మాత అనుగ్రహాన్ని పొందినవారే !  
వీరికి తోడు భేతాళుడొకడు. 
                 ఎన్నెన్ని మాయలు, ఎన్ని చిత్రవిచిత్రాలైన మలుపులు?
              ఒక కధలో ఎన్ని ఉప కధలు? - ఒక విధంగా భట్టి విక్రమార్క చరిత్ర కొన్న వందల కధల సమూహం. మళ్ళీ ప్రతి కధలో పదులకొద్దీ పాత్రలు - వాటి పేర్లు. 
                                                                                                      - తల్లా ప్రగడ రవికుమార్ 

             "భట్టి విక్రమార్క కధలు" ఈ పేరు వింటేనే ప్రతి భారతీయుని నరనరాల్లోనూ ఉత్తేజం ఉప్పొంగుతుంది. తెలియని ఆవేశంతో మేని వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. అసమాన ధైర్య సాహసాలకు, అమేయ పరాక్రమానికి విక్రమార్కుడు పెట్టింది పేరు. ఈ విక్రమార్కుడు మన షట్చక్రవర్తులలో ఒకడు.              అతని మంత్రి భట్టి - మహామేధావి, తన మేధో సంపత్తితో యిటు చక్రవర్తి విక్రమార్కుడిని, అటు రాజ్యప్రజలను అనుక్షణం కాపాడుతూ వుంటాడు. భట్టి, విక్రమార్కులిద్దరు జగజ్జనని కాళీ మాత అనుగ్రహాన్ని పొందినవారే !  వీరికి తోడు భేతాళుడొకడు.                  ఎన్నెన్ని మాయలు, ఎన్ని చిత్రవిచిత్రాలైన మలుపులు?              ఒక కధలో ఎన్ని ఉప కధలు? - ఒక విధంగా భట్టి విక్రమార్క చరిత్ర కొన్న వందల కధల సమూహం. మళ్ళీ ప్రతి కధలో పదులకొద్దీ పాత్రలు - వాటి పేర్లు.                                                                                                       - తల్లా ప్రగడ రవికుమార్ 

Features

  • : Bhatti Vikramarka Kadhalu
  • : Kanakadurga Gurram
  • : J.P.Publications
  • : JPPUBLT032
  • : Hardbound
  • : 312
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bhatti Vikramarka Kadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam