Grandhalu Kamameshu

By A B K Prasad (Author)
Rs.120
Rs.120

Grandhalu Kamameshu
INR
ETCBKTEL51
Out Of Stock
120.0
Rs.120
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                                  అనేక సందర్భాలలో వివిధ, పత్రికలు సమిక్షల కోసం నాకు పంపిన పుస్తకాల్లో కొన్నింటికి నేను రాసిన ముందు మాటలు, మరికొన్నింటికి చేసిన ప్రస్తావనలు, ఇంకోన్నింటికీ చేసిన సమీక్షల సమాహారమే ఈ సంపుటి. ఫలానా పుస్తకం బాగున్నది, బాగోలేదనడమే సమిక్ష కాదు. ఎందుకు బాగోలేదో, మరెందుకు బాగుందో చెప్పడంతో పాటు, సమీక్షా గ్రంథంలోని అంశాలకు పూర్వాపరాలను, సంబధిత విషయాలపై అదనపు ప్రస్తావనలు కూడా చేయవలసి వస్తుంది. ఇవి చదివే వారి వైజ్ఞానిక జిజ్ఞాసకు తోడు నీడ కాగలవని నా విశ్వాసం. అలా తీర్చి దిద్దినవే ఈ సమీక్షలు "గ్రంధాలు-కమామీషు".

                                                                                                    -డా.ఎబికె ప్రసాద్.    

                                  అనేక సందర్భాలలో వివిధ, పత్రికలు సమిక్షల కోసం నాకు పంపిన పుస్తకాల్లో కొన్నింటికి నేను రాసిన ముందు మాటలు, మరికొన్నింటికి చేసిన ప్రస్తావనలు, ఇంకోన్నింటికీ చేసిన సమీక్షల సమాహారమే ఈ సంపుటి. ఫలానా పుస్తకం బాగున్నది, బాగోలేదనడమే సమిక్ష కాదు. ఎందుకు బాగోలేదో, మరెందుకు బాగుందో చెప్పడంతో పాటు, సమీక్షా గ్రంథంలోని అంశాలకు పూర్వాపరాలను, సంబధిత విషయాలపై అదనపు ప్రస్తావనలు కూడా చేయవలసి వస్తుంది. ఇవి చదివే వారి వైజ్ఞానిక జిజ్ఞాసకు తోడు నీడ కాగలవని నా విశ్వాసం. అలా తీర్చి దిద్దినవే ఈ సమీక్షలు "గ్రంధాలు-కమామీషు".                                                                                                     -డా.ఎబికె ప్రసాద్.    

Features

  • : Grandhalu Kamameshu
  • : A B K Prasad
  • : Mahiti Print Creations
  • : ETCBKTEL51
  • : Paperback
  • : March, 2014
  • : 258
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Grandhalu Kamameshu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam