Prathighatana Kadhalu

Rs.80
Rs.80

Prathighatana Kadhalu
INR
VISHALD237
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

          శ్రీ సుధాకరరావు స్వస్ధలం ఖమ్మం జిల్లా మధిర. 1973 నుండి సాహిత్యవ్యాసంగం ప్రారంభించిన సుధాకరరావు కధలు - ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, ఆంధ్రభూమి, స్వాతి వారపత్రికలలో ప్రచురించబడ్డాయి.

         'సినీ హెరాల్డ్' పత్రికలో అనేక కధానికలు, ఒక నవలిక ప్రచురితమయ్యాయి.

          నిత్యజీవితంలో ఎదురయ్యే సంఘటనల నుంచే - తన కధలు పుట్టాయని, శ్రీ అలపర్తి రామకృష్ణగారికి ఏకలవ్య శిష్యుడినని సుధాకరరావు చెప్పుకుంటారు.

         'తానా' కధల పోటిలోను, ఆంధ్రభూమి సచిత్ర వార పత్రిక, 'స్వాతి' వారపత్రికల పోటిలలోను బహుమతులను పొందారు.

- అవధానుల సుధాకరరావు

             సుధాకరరావు కధలన్నీ చుట్టూ జరిగే అనేక సంఘటనలను కధలుగా మలుచుకున్నవే స్నేహితులు, బంధువుల ఇళ్ళల్లో జరిగే సంఘటనలను విని, చూసి ఉత్తజితుడై రాసిన కధలే!

            మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఎన్నో పాత్రలు రచయితకు తెలిసిన సంఘటనల నుండి రచయిత ఆవాహనం చేసి కధల్లోకి చొప్పిస్తాడు. ఆ దృశ్యం మన కళ్ళ ముందు కన్పిస్తుంది... అక్షరాలు కన్పించవు... కధల గురించి మరింత విపులంగా చెప్పడం ఎందుకు?... మీరే అవధానుల కధలను ఆస్వాదించండి....

- అవధానుల సుధాకరరావు

          శ్రీ సుధాకరరావు స్వస్ధలం ఖమ్మం జిల్లా మధిర. 1973 నుండి సాహిత్యవ్యాసంగం ప్రారంభించిన సుధాకరరావు కధలు - ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, ఆంధ్రభూమి, స్వాతి వారపత్రికలలో ప్రచురించబడ్డాయి.          'సినీ హెరాల్డ్' పత్రికలో అనేక కధానికలు, ఒక నవలిక ప్రచురితమయ్యాయి.           నిత్యజీవితంలో ఎదురయ్యే సంఘటనల నుంచే - తన కధలు పుట్టాయని, శ్రీ అలపర్తి రామకృష్ణగారికి ఏకలవ్య శిష్యుడినని సుధాకరరావు చెప్పుకుంటారు.          'తానా' కధల పోటిలోను, ఆంధ్రభూమి సచిత్ర వార పత్రిక, 'స్వాతి' వారపత్రికల పోటిలలోను బహుమతులను పొందారు. - అవధానుల సుధాకరరావు              సుధాకరరావు కధలన్నీ చుట్టూ జరిగే అనేక సంఘటనలను కధలుగా మలుచుకున్నవే స్నేహితులు, బంధువుల ఇళ్ళల్లో జరిగే సంఘటనలను విని, చూసి ఉత్తజితుడై రాసిన కధలే!             మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఎన్నో పాత్రలు రచయితకు తెలిసిన సంఘటనల నుండి రచయిత ఆవాహనం చేసి కధల్లోకి చొప్పిస్తాడు. ఆ దృశ్యం మన కళ్ళ ముందు కన్పిస్తుంది... అక్షరాలు కన్పించవు... కధల గురించి మరింత విపులంగా చెప్పడం ఎందుకు?... మీరే అవధానుల కధలను ఆస్వాదించండి.... - అవధానుల సుధాకరరావు

Features

  • : Prathighatana Kadhalu
  • : Avadhanula Sudhakararao
  • : Vishalandra Publishing House
  • : VISHALD237
  • : Paperback
  • : October 2013
  • : 132
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Prathighatana Kadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam